For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పూల్‌లో బికినీతో ప్రియాంక చోప్రా రచ్చ: వామ్మో ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే

  |

  ప్రియాంక చోప్రా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ బ్యూటీ ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అన్నింటికీ మించిన గ్లామర్ ట్రీట్‌తో దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ హవాను చూపిస్తోంది. అంతేకాదు, ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది.

  అయితే, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత స్పీడు తగ్గించేసిన ప్రియాంక.. పర్సనల్ లైఫ్‌ను మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రియాంక చోప్రా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి మరి!

  ప్రపంచాన్ని గెలిచిన హీరోయిన్

  ప్రపంచాన్ని గెలిచిన హీరోయిన్

  చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ప్రియాంక చోప్రా.. 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడు సినిమాల్లోకి పరిచయమైంది. అలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా హవాను చూపిస్తూనే వచ్చింది.

  Acharya: మూవీలో ఆ సీన్‌పై దారుణమైన ట్రోలింగ్.. చిరంజీవిని అలా చూపించడంతో!

  హాలీవుడ్‌లోకి వెళ్లి.. లవ్‌లో పడి

  హాలీవుడ్‌లోకి వెళ్లి.. లవ్‌లో పడి

  హిందీలోనే కాకుండా దేశంలోని ఎన్నో భాషల్లో సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లను చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయింది. అదే సమయంలోనే ప్రియాంక చోప్రా.. తన కంటే చిన్నోడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో లవ్‌లో పడింది.

  అతడిని పెళ్లాడి... మారిందిగా

  అతడిని పెళ్లాడి... మారిందిగా

  నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత ప్రియాంక చోప్రా 2018 డిసెంబర్‌లో అతడిని పెళ్లి చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. వివాహం తర్వాత ప్రియాంక పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఫారెన్ కల్చర్‌ను అలవాటు చేసుకున్న ఈ భామ.. మితిమీరిన గ్లామర్ షో కూడా చేస్తోంది.

  భూమిక చావ్లా అందాల విందు: పొట్టి బట్టల్లో లేటు వయసులో ఘాటు ఫోజులు

  విడాకుల పుకార్లు... జన్మనిచ్చి

  విడాకుల పుకార్లు... జన్మనిచ్చి

  వివాహం తర్వాత అన్యోన్యంగా ఉంటోన్న ప్రియాంక, నిక్.. విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త ఒకటి ఆ మధ్య ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అయింది. దీనికి కారణం ప్రియాంక.. తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ పేరును తొలగించడమే. ఆ తర్వాత వాటిని ఖండించడంతో పుకార్లకు పుల్‌స్టాప్ పడింది. ఇక, నిక్, ప్రియాంక దంపతులు సరోగసి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

  అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే

  అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే

  ఆ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నా.. ఈ మధ్య అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్‌ను భారీగా పెంచుకుంటోంది.

  బ్రాతో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్: తల్లైనా తగ్గకుండా బెడ్‌పై యమ హాట్‌గా!
  https://telugu.filmibeat.com/heroine/heroine-amy-jackson-gorgeous-photos-viral-109130.html

  అందాల వల వేస్తోన్న బ్యూటీ

  అందాల వల వేస్తోన్న బ్యూటీ

  చాలా మంది హీరోయిన్లతో పోలిస్తే ప్రియాంక చోప్రా మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా ప్రియాంక షేర్ చేస్తూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపుతోంది.

  స్విమ్మింగ్ పూల్‌లో రచ్చ చేసి

  స్విమ్మింగ్ పూల్‌లో రచ్చ చేసి

  సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేసే ప్రియాంక చోప్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో బికినీ మాత్రమే ధరించి ఘాటు ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ ఫొటోలు తక్కువ టైంలోనే వైరల్ అయిపోతున్నాయి.

  English summary
  Bollywood Star Actress Priyanka Chopra Very Busy in Social Media. Now She Shared Bikini Photo in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X