ప్రియాంక బ్రా లెస్ ట్రీట్.. ఎద అందాలతో కనువిందు.. ఇద్దరు హీరోలు కలిసి చేస్తే అడుగుతారా అంటూ..

Recommended Video

Priyanka Chopra Bra Less Pics Goes Viral || Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఈ పేరు ఎవరికీ పరిచయం చేయనవసరం లేదు. అంతలా ఆమె భారతీయులపై ప్రభావం చూపించింది. ఎన్నో భాషల్లో సినిమాలు చేసి ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇదే క్రమంలో హాలీవుడ్‌లోకీ అడుగు పెట్టింది. అక్కడ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. అదే సమయంలో అక్కడ నిక్‌ జోనస్‌ అనే ఓ సింగర్ నచ్చడంతో అతడితో డేటింగ్ చేసేసింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది. ఇక్కడ షూటింగ్ లేని సమయంలో ఇప్పుడు భర్తతో పాటు అమెరికాలో ఉంటోంది.

హాలీవుడ్ కల్చర్

హాలీవుడ్ కల్చర్

హాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రియాంక ప్రవర్తనలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమె అక్కడి కల్చర్‌కు బాగా అలవాటు పడిపోయింది. ఇక పెళ్లి తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఇక, కొద్దిరోజుల క్రితం ఆమె పుట్టినరోజు సందర్భంగా భర్త, మరికొందరితో కలిసి సిగరెట్ కాలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నెటిజన్ల ట్రోల్స్

నెటిజన్ల ట్రోల్స్

గతంలో పబ్లిక్‌లో భర్తను లిప్ లాక్ ఇవ్వడం వంటివి చేసింది. ఇప్పుడేమో సిగరెట్ కాల్చుతూ.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది అక్కడ సర్వసాధారణమే అయినా.. మన దేశంలో కాదు కాబట్టి ప్రియాంకను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. గత వీడియోలను పోస్ట్ చేసి ఆడుకున్నారు. అయినా, ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు.

తాజాగా బ్రా లెస్ ట్రీట్

లాస్‌ఏంజెల్స్‌లో తాజాగా బ్యూటీకాన్‌ అనే ఓ ప్రోగ్రామ్ జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రియాంక చోప్రా గెస్ట్‌గా వచ్చింది. ఈ సందర్భంగా ఆమె వైట్ సూట్ ధరించింది. అయితే, టాప్‌ను మాత్రం వదిలేసి, లోపల ట్రాన్స్‌పరెంట్ బ్లాక్ మెస్ ఉంచింది. దీంతో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరోలనైతే అనరు

హీరోలనైతే అనరు

ఈ కార్యక్రమంలో ప్రియాంక మీడియాతో ఇంటరాక్ట్ అయింది. ఈ సందర్భంగా ఒక ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం చెప్పింది. ‘చాలా మంది మీరు మరో నటితో కలిసి పని చేస్తున్నారు కదా.. మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉంటుందా అని అడుగుతున్నారు. అదే ప్రశ్నను ఇద్దరు హీరోలు కలిసి చేస్తే మాత్రం అడగరు. ఎందుకిలా చేస్తారో అర్థం కాదు. అంటే వీళ్ల దృష్టిలో ఆడవాళ్లు చులకనా..? దీనిపై మహిళలు ఏకం కావాలి' అంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X