ప్రియాంక చోప్రా అందాలు దాచలేని జాకెట్‌.. ధర ఎంతంటే.. విదేశీ వేదికపై రచ్చ రచ్చ

ఒకప్పుడు తన అందచందాలతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన అందాల భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై హంగామా చేస్తున్నది. తన గ్లామర్‌తో హాలీవుడ్‌ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్నది. తాజాగా ఓ అంతర్జాతీయ వేదికపై భర్తతో కలిసి మెరిసిన ఈ సుందరి.. ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని తనవైపుకు మరల్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే...

యువ హీరోయిన్ గ్లామర్ ఫోటోషూట్.. లేత సొగసులను అలా దాచేస్తూ..

ప్రియాంక, నిక్ జోనస్ కెమిస్ట్రీ

ప్రియాంక, నిక్ జోనస్ కెమిస్ట్రీ

ఇటీవల జరిగిన 74వ బాఫ్టా అవార్డులు 2021 వేడుకలో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లిద్దరూ మెరిసారు. ఈ స్టార్ కపుల్‌ను చూసి సెలబ్రిటీలంతా ముచ్చటపడ్డారు. వారిద్దరి అన్యోన్యత, కెమిస్ట్రీ అంతర్జాతీయ మీడియాను ఆకర్షించింది. ఈ సందర్భంగా ప్రియాంక ధరించిన జాకెట్ అందర్నీ ఆకర్షించింది. ఈ వేడుకలో ప్రియాంక చోప్రా డ్రెస్ హైలెట్‌గా మారింది.

బొడ్డు చూపిస్తూ సెగలు రేపిన పాయల్ రాజ్‌పుత్.. మరో రేంజ్‌లో సెక్స్ అప్పీల్

బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో మీడియా రచ్చ

బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో మీడియా రచ్చ

బాఫ్టా అవార్డుల వేడుకలో ప్రియాంక చోప్రా కనిపించగానే ఇంటర్నేషన్ మీడియా, కెమెరాలు శరవేగంతో ఫ్లాష్‌ల వర్షం కురిపించాయి. బుల్లెట్లలా తనపైకి వచ్చిన కెమెరా ఫ్లాష్‌లకు ఏ మాత్రం బెదరకుండా సుతారంగా ఫోజులిచ్చాయి. ప్రస్తుతం ప్రియాంక చోప్రా పాల్గొన్న ఫోటోషూట్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా హీరోయిన్ ఫోటోషూట్ వైరల్.. సరికొత్త అందాలతో

డచ్ డిజైనర్ డిజైన్ చేసిన జాకెట్‌పైనే అందరి దృష్టి

డచ్ డిజైనర్ డిజైన్ చేసిన జాకెట్‌పైనే అందరి దృష్టి

బాఫ్టా అవార్డుల కార్యక్రమం కోసం ప్రియాంక చోప్రా ధరించిన జాకెట్‌ను ప్రపంచ ప్రసిద్ది గాంచిన డచ్ ఫ్యాషన్ డిజైనర్ రొనాల్డ్ వాన్ డేర్ కెంప్ డిజైన్ చేశారు. డిజైనర్ జాకెట్‌ను ధరించిన ప్రియాంక చోప్రా సెక్సీగా కనిపించింది. రాయల్ అల్బర్ట్ హాల్‌లోని వేదిక వద్ద తన హాట్ హాట్ అందాలను ప్రదర్శించింది. దాంతో మరోసారి ప్రియాంక చోప్రా ఖరీదైన దుస్తులపై మరోసారి చర్చ జరిగింది.

బ్రాలో అందాలను ఆరబోసిన హీనా పంచల్.. బికినీలో అదరగొట్టిన యువ హీరోయిన్

పొంగిన ఎద అందాలతో ప్రియాంక చోప్రా

పొంగిన ఎద అందాలతో ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా ధరించిన జాకెట్ ఎలా ఉందంటే.. పలు రకాల ఫ్లవర్స్‌తో పింక్ కలర్‌తో జాకెట్‌ను డిజైన్ చేశారు. పైభాగంలో కనీసం బటన్స్ లేకపోవడంతో ఎద అందాలు బయటకు పొంగుకొచ్చేలా కనిపించాయి. ఇక కింద భాగంలో తెల్లటి ప్యాంటును ధరించింది.

Recommended Video

Salaar : Prabhas తో Priyanka Chopra స్పెషల్ సాంగ్.. భారీగానే ఆఫర్ చేశారు..!!
ప్రియాంక చోప్రా జాకెట్ ఖరీదు ఎంతంటే..

ప్రియాంక చోప్రా జాకెట్ ఖరీదు ఎంతంటే..

శృంగార దేవత అవతారం ఎత్తిన ప్రియాంక చోప్రా జాకెట్ ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే అంటున్నారు ఫ్యాషన్ రంగ నిపుణులు. ఆమె పింక్ డిజైనర్ జాకెట్ ఖరీదు అక్షరాల 3915 పౌండ్లు. అంటే భారతీయ కరెన్సీలో దాని ఖరీదు 3,52,075 రూపాయలు. ఇప్పడు ఈ జాకెట్ విదేశీ మీడియాలో చేస్తున్న రచ్చ మాములుగా లేదంటున్నాయి సినీ వర్గాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X