ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకోవాలనుకొన్న ఇండియన్ హీరో ఎవరో తెలుసా?

బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లో రాణిస్తున్న గ్లామర్ క్వీన్ ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకొని బ్రహ్మండంగా కాపురం చేస్తున్నది. అయితే అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకోకముందు బాలీవుడ్‌లో ఓ హీరోను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు గతంలో తన మనసులోని మాటను బయటపెట్టగా ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు ఆ నటుడు ఎవరంటే...

ఎద అందాలతో రచ్చ చేస్తున్న డైరెక్టర్ క్రిష్ హీరోయిన్.. మీరు ఎప్పుడూ చూడని అరుదైన ఫోటోలు

 బాలీవుడ్‌లో ప్రియాంకపై రూమర్లు

బాలీవుడ్‌లో ప్రియాంకపై రూమర్లు

బాలీవుడ్‌లో అగ్రతారగా రాణిస్తున్న సమయంలో ప్రియాంక చోప్రాకు ఆ హీరోతో లింకు ఉంది.. ఆ సెలబ్రిటీతో డేటింగ్ చేస్తున్నది.. ఫలానా ప్రముఖుడితో అఫైర్ పెట్టుకొన్నదనే వార్తలు అప్పట్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే వాటికి పెద్దగా స్పందించకుండానే ఆ రూమర్లకు తెరదించిన సందర్భాలు ఉన్నాయి.

క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ భార్య బోల్డ్ ఫోటోలు వైరల్.. ఘాటుగా క్లీవేజ్ షోతో హంగామా

నిక్ జోనస్‌తో ప్రేమ.. పెళ్లి

నిక్ జోనస్‌తో ప్రేమ.. పెళ్లి

అయితే ఎవరూ ఊహించిన విధంగా హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక సక్సెస్‌ను సులభంగానే సొంతం చేసుకొన్నది. అయితే అందరి ఊహగానాలకు భిన్నంగా నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత తన ప్రేమను పెళ్లిగా మార్చుకొన్నది. చివరకు 2018లో రాజస్థాన్‌లోని రాజభవనంలో ఘనంగా నిక్ జోనస్‌ను వివాహమాడింది.

ప్రియమణి బోల్డ్ అండ్ బ్యూటీపుల్ గ్యాలరీ.. మీరెప్పుడూ చూడని ఫోటోలు

దేశీ యువకుడితోనే ప్రియాంక వివాహం అంటూ..

దేశీ యువకుడితోనే ప్రియాంక వివాహం అంటూ..

కానీ నిక్ జోనస్‌తో ప్రేమకు ముందు ప్రియాంక చోప్రా పెళ్లి విషయం చర్చకు వచ్చినప్పుడు దేశీ యువకుడితో వివాహం జరిపించాలని తన కుటుంబం డిసైడ్ అయింది. ఆ క్రమంలో తమ కుటుంబానికి దగ్గరగా ఉండే పలువురిని ప్రియాంకతో సంబంధం కోసం చూశారట. చివరకు దేవోంకే దేవ్.. మహదేవ్ ఫేమ్ మోహిత్ రైనాతో పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకొన్నారని అప్పట్లో కుటుంబ సభ్యులు చేశారని ప్రియాంక స్వయంగా తెలిపారు.

యామిని భరద్వాజ్ హోమ్లీ ఫోటోషూట్.. సంప్రదాయ పద్దతిలో మరింత అందంగా

టెలివిజన్ యాక్టర్ మోహిత్ రైనాతో

టెలివిజన్ యాక్టర్ మోహిత్ రైనాతో

బాలీవుడ్‌కు చెందిన మీడియాతో మాట్లాడుతూ.. మా అంటీ మోహిత్ రైనాతో పెళ్లి చేయాలని ప్రయత్నించారు. మోహిత్ అయితే ప్రియాంకకు సరైన జోడు అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే అప్పటికే ప్రియాంక సూపర్ స్టార్ కావడం.. మోహిత్ టెలివిజన్ రంగంలో చిన్నపాటి నటుడు కావడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు అని చెప్పారు.

బిగ్‌బాస్ బ్యూటీ భాను శ్రీ అందాల విందు.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

Recommended Video

Harbhajan Singh Says Yes For Ranveer Singh, Geeta Basra Disagrees
ప్రియాంక చోప్రా హాలీవుడ్ కెరీర్..

ప్రియాంక చోప్రా హాలీవుడ్ కెరీర్..

ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ది వైట్ టైగర్ అనే చిత్రంలో ఆదర్శ్ గౌరవ్, రాజ్ కుమార్ రావుతో కలిసి నటించిింది. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలు మ్యాట్రిక్స్ 4, టెక్ట్స్ ఫర్ యూ అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఇక మోహిత్ రైనా విషయానికి వస్తే శిద్దత్: జర్నీ బియాండ్ లవ్‌లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X