For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఘాటు సెల్ఫీతో కాక రేపుతోన్న ప్రియాంక చోప్రా: అందాలు మొత్తం కనిపించేలా ఫోజులు

  |

  ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో తనదైన శైలి స్టార్‌డమ్‌తో దూసుకుపోతూ నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. చిన్న వయసులోనే తన అందంతో అందరినీ కట్టిపడేసిన ఈ భామ.. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమాయణం సాగించి పెళ్లాడింది. అప్పటి నుంచి తన పంథాను మార్చుకుని తరచూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటో వదిలింది. ఆ వివరాలు మీకోసం!

  ప్రపంచాన్నే గెలిచిన ప్రియాంక చోప్రా

  ప్రపంచాన్నే గెలిచిన ప్రియాంక చోప్రా

  టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ప్రియాంక చోప్రా.. తన అందచందాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. అదే సమయంలో 2000లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. తద్వారా ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. అలాగే భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేసిందీ బ్యూటీ. దీంతో ఈమె పేరు మారుమ్రోగింది.

  ఘాటు ఫొటోలతో షాకిచ్చిన ఈషా రెబ్బా: తొలిసారి ఈ రేంజ్‌లో.. రెచ్చిపోయిన తెలుగమ్మాయి

  అలా మొదలెట్టి.. అన్నింట్లో అడుగు

  అలా మొదలెట్టి.. అన్నింట్లో అడుగు

  మిస్ వరల్డ్‌గా గెలిచిన తర్వాత ప్రియాంక చోప్రాకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2002లో ‘తమీజాన్' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అలా దాదాపు ఇరవై ఏళ్లుగా ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ ఉన్న పలు భాషల్లో హీరోయిన్‌గా నటించింది. తద్వారా ఇండియాలోనే నెంబర్ వన్ నటిగా మారింది.

  విదేశీయుడితో లవ్.. పెళ్లి చేసుకుని

  విదేశీయుడితో లవ్.. పెళ్లి చేసుకుని

  ఇండియాలోని సినీ ఇండస్ట్రీలో హవాను చూపించిన ప్రియాంక చోప్రా.. ఆ మధ్య హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఇంగ్లీష్‌లో కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించిన ఈ బ్యూటీ.. అప్పుడే అమెరికాకు చెందిన నికో జోనస్ అనే పాప్ సింగర్‌తో ప్రేమలో పడింది. తనకంటే వయసులో చిన్నోడు అయిన అతడితో డేటింగ్ చేసింది. ఆ తర్వాత కొన్నేళ్లకు అతడిని వివాహం చేసుకుంది.

  ఫిజిక్ విషయంలో అనసూయ డేరింగ్ స్టెప్: విమానం ఎక్కేందుకు రిస్క్.. దీని వెనుక అసలు కథ తెలిస్తే!

   పంథాను మార్చింది.. ట్రోల్స్ వెల్లువ

  పంథాను మార్చింది.. ట్రోల్స్ వెల్లువ

  నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా తీరు మారిపోయింది. మరీ ముఖ్యంగా ఆమె వ్యవహార శైలి కూడా పాశ్చత్య సంస్కృతిలో కలిసిపోయింది. దీంతో విచిత్రమైన డ్రెస్‌లు వేసుకుంటూ.. స్మోకింగ్ చేస్తూ.. పార్టీలు చేసుకుంటూ తరచూ రచ్చ రచ్చ చేస్తోందామె. అలాగే భర్తతో బహిరంగంగానే రొమాన్స్‌ చేస్తోంది. తద్వారా నెటిజన్ల నుంచి ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

  సినిమాల పరంగా బిజీగా ఉన్న లేకున్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే కెరీర్ సంబంధిత విశేషాలను సైతం ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ రచ్చ చేస్తోంది. తద్వారా ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంది.

  తల్లైనా తగ్గని నిషా అగర్వాల్: గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతోన్న కాజల్ అగర్వాల్ సోదరి

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  ఘాటు సెల్ఫీతో రెచ్చిపోయిన బ్యూటీ

  ఘాటు సెల్ఫీతో రెచ్చిపోయిన బ్యూటీ

  తరచూ ఇంటర్నెట్‌ను షేర్ చేసే ప్రియాంక చోప్రా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేసింది. అందులో ఆమె డోసు పెంచేసి మరీ అందాల విందు చేసింది. అలాగే, ఎద అందాలు కనిపిస్తుండడంతో ఈ పిక్ చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సెల్ఫీకి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ ఘాటు ఫొటో తెగ వైరల్ అయిపోయింది.

  English summary
  Bollywood Star Actress Priyanka Chopra Very Busy in Social Media. Now She Shared Glamorous Selfie in Instagram. These are Gone Viral in Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X