జార్ఖండ్ నిరుపేద బాలికకు హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు.. ప్రియాంక చోప్రా ఏం చేసిందంటే!

గ్లోబల్ సార్ ప్రియాంక చోప్రా తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. జార్ఖండ్ లోని ఒక గ్రామానికి చెందిన నిరుపేద యువతి కేంబ్రిడ్జ్ లో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీలో పూర్తి స్కాలర్షిప్ తో సీటు సాధించడం తో ఆమెను ప్రశంసిస్తూ ప్రియాంకచోప్రా ట్వీట్ చేసింది. యువ ఇండియా అనే ఒక సంస్థ సోషల్ మీడియా వేదికగా సీమ అనే సదరు యువతి గురించి ఒక ఆర్టికల్ ప్రచురించగా దానిని ప్రియాంక చోప్రా షేర్ చేసింది. షేర్ చేసి, ఆడపిల్లని చదివించండి ఆమె ప్రపంచాన్ని మార్చేస్తుందని ప్రియాంక చెప్పుకొచ్చింది. అలానే ''నువ్వు తర్వాత ఏం చేయబోతున్నావో చూడటానికి నేను ఆగలేక పోతున్నాను'' అంటూ రాసుకొచ్చింది. ఇక ప్రియాంక చోప్రా మాత్రమే కాక అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా కూడా సీమ మీద ప్రశంసల జల్లు కురిపించింది.

బొడ్డు చూపిస్తూ సెగలు రేపిన పాయల్ రాజ్‌పుత్.. మరో రేంజ్‌లో సెక్స్ అప్పీల్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కరెంట్ అఫైర్స్ మీద తన అభిప్రాయాన్ని వెలిబుచ్చే నవ్య సీమ గురించి తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టింది. అలాగే దానికి ఇంక్రెడిబుల్ అంటూ కామెంట్ చేసింది. ఇక నవ్య మరోపక్క ప్రాజెక్టు నవేలి అనే ఒక ప్రాజెక్ట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లింగ భేదాన్ని రూపుమాపటం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం.. ఆమె కూడా యువ ఇండియా కథనాన్ని షేర్ చేసి దానికి ఇంక్రెడిబుల్ అంటూ కామెంట్ పెట్టింది.

Priyanka Chopra Hails Jharkhand Girl For Harvard University Scholarship

ఇక హార్వర్డ్ యూనివర్సిటీ తో పాటు సీమాకు అశోక విశ్వవిద్యాలయం, మిడిల్‌బరీ కళాశాల మరియు ట్రినిటీ కళాశాల నుండి స్కాలర్‌షిప్ కూడా లభించింది. ఒర్మంజిలోని ఒక గ్రామంలో నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు జన్మించిన సీమా కుటుంబం జీవనాధారం వ్యవసాయం. 2012లో యువ ఫుట్‌బాల్ జట్టులో చేరిన తరువాత, 'సీమా తనకు జరగాల్సిన బాల్యవివాహాన్ని నివారించి, చదువుపై తన హక్కును సమర్థించుకుంది. పొట్టి బట్టలు వేసుకుంటున్న కారణంగా కొందరు ఎగతాళి చేసినప్పటికీ కొన్నేళ్లుగా ఫుట్‌బాల్ ఆడుతోంది. యువ ఇండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రచురితమైన ఆర్టికల్ ప్రకారం, సీమా జార్ఖండ్‌లోని తన గ్రామానికి మార్పు తీసుకురావాలనుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X