మొత్తం తెరిచి పెట్టేసింది.. క్లీవేజ్ షోతో సెగలు.. ప్రియాంక చోప్రా చర్యలు మామూలుగా లేవు

గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా చర్యలు ఎవ్వరికీ అర్థం కావు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్టాయికి వెళ్లిన ప్రియాంక అక్కడి సింగర్ నిక్ జోనాస్‌తో ప్రేమలో పడింది. ఇక వీరిద్దరి వివాహాన్ని ప్రపంచం మొత్తం కళ్లు విప్పుకుని మరీ చూసింది. అంతర్జాతీయ మీడియా సైతం వీరిద్దరి వివాహా వేడుకను ప్రత్యేకంగా ప్రచారం చేసింది. ఈ జంట అంతగా ఫేమస్ అవ్వడానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న వయోబేధం కూడా ఓ కారణం. ఈ విషయమై నిక్ స్పందిస్తూ.. అప్పుడప్పుడు సెటైర్స్ కూడా వేస్తుంటాడు. తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.

కళ్లన్నీ ప్రియాంక వైపే..

కళ్లన్నీ ప్రియాంక వైపే..

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఎక్కడైనా కనిపిస్తే కెమెరా కళ్లన్నీ అటువైపే తిరుగుతాయి. ముఖ్యంగా ప్రియాంక ధరించే క్యాస్టూమ్స్, డ్రెస్‌లు విపరీతంగా ట్రెండ్ అవుతాయి. ఒక్కోసారి ట్రోలింగ్‌కు కూడా గురవుతుంటాయి. ఆ మధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో, మెట్ గాలా ఈవెంట్స్‌లోని క్యాస్టూమ్‌పై నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.

ఆ వయసులోనూ అంతే...

ఆ వయసులోనూ అంతే...

దుస్తుల విషయమై తన తండ్రితో ఓ సారి వాగ్వాదం జరిగిందని ప్రియాంక చెప్పుకొచ్చింది. తాను చదువుల కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు ముద్దు ముద్దుగా ఉండేదాన్ని ఇండియాకు తిరిగి వచ్చేప్పుడు వేసుకున్న డ్రెస్ చూసి ఫైర్ అయ్యాడని తెలిపింది. అప్పుడు తనకు ప‌ద‌హారేళ్లు అని, బిగుతైన దుస్తులు ధ‌రించి ఉన్నానని తెలిపింది. దీంతో అలాంటి బ‌ట్ట‌లు వేసుకున్నావేంటంటూ తనపైకి అంతెత్తున లేచాడని గుర్తు చేసుకుంది.

లాక్ డౌన్‌లో ఫస్ట్ టైమ్ అలా..

లాక్ డౌన్‌లో ఫస్ట్ టైమ్ అలా..

ప్రస్తుతం ప్రియాంక చోప్రా, భ‌ర్త నిక్ జోన‌స్‌తో క‌లిసి అమెరికాలోని లాస్ఎంజిల్స్‌లో ఉంటోన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెల‌ల సుధీర్ఘ విరామం అనంత‌రం బయటకు వచ్చానని ఆ మధ్య ఓ ఫోటోను షేర్ చేసింది. మన కళ్లెప్పుడూ ఖాళీగా ఉండవు.. ఈ రెండు నెలల్లో మొదటి సారి అడుగు బయట పెట్టాను అని పోస్ట్ చేసింది.

Recommended Video

Krrish 4 To Be a Multi Starrer Targets RRR Movie
క్లీవేజ్ షోతో సెగలు..

క్లీవేజ్ షోతో సెగలు..

తాజాగా ప్రియాంక చోప్రా ఓ ఫోటోను షేర్ చేసింది. ఊహకు, వాస్తవానికి మధ్య ఉన్న తేడా అలా ఉంటుందని రెండు ఫోటోలు షేర్ చేసింది. వాస్తవంగా అలా ఉండాలనుకున్నా.. కానీ ఎండవల్ల ఇలా ఉండాల్సి వస్తుందనేట్టుగా రెండు ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X