ఎద భాగంలో దుస్తులు లేకుండా డ్యాన్స్.. పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోయిన్ హాట్ వీడియో.!

By Manoj Kumar P

బాలీవుడ్‌లోనే కాకుండా దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో ప్రియాంక చోప్రా ఒకరు. చిన్న వయసులోనే మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ఆమె.. ఆ వెంటనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలోనే తన కంటే చిన్న వాడిని వివాహం చేసుకుని షాకిచ్చింది. తాజాగా ఆమె ఎద భాగంలో దుస్తులు లేకుండా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

ఇక్కడే కాదు.. ఖండాలు దాటిన ప్రియాంక క్రేజ్

ఇక్కడే కాదు.. ఖండాలు దాటిన ప్రియాంక క్రేజ్

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల్లో నటించి మెప్పించిన ప్రియాంక చోప్రా.. వరుస సినిమాలతో చాలా కాలం పాటు ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ క్రమంలోనే ఖండాలు దాటి హాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అక్కడ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. దీంతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది.

అక్కడకు వెళ్లింది.. అతడి ప్రేమలో పడిపోయింది

అక్కడకు వెళ్లింది.. అతడి ప్రేమలో పడిపోయింది

ప్రియాంక చోప్రా హాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు గానూ అమెరికా వెళ్లింది. అక్కడ సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆమెకు ప్రముఖ యువ సింగర్ నిక్ జోనస్‌ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించారు. ఆ సమయంలోనే నిక్‌ను ఇండియా కూడా తీసుకొచ్చింది ప్రియాంక చోప్రా.

పదేళ్లు చిన్నోడితో వివాహం.. పూర్తిగా మారింది

పదేళ్లు చిన్నోడితో వివాహం.. పూర్తిగా మారింది

ప్రియాంక చోప్రా ప్రేమించిన నిక్‌ జోనస్ పదేళ్లు చిన్నవాడైనప్పటికీ... అతడితో ప్రేమాయణం కంటిన్యూ చేసింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లి రెండు చోట్ల జరిగింది. ఇండియాలో గ్రాండ్‌గా నిర్వహించిన రిసెప్షన్‌కు చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వివాహం తర్వాత అమెరికాలో ఉంటోన్న ప్రియాంకలో చాలా మార్పులు వచ్చాయి.

హాలీవుడ్ కల్చర్‌.. ప్రియాంకపై విమర్శల వర్షం

హాలీవుడ్ కల్చర్‌.. ప్రియాంకపై విమర్శల వర్షం

నిక్‌ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక వ్యవహార శైలిలో చాలా మార్పులు వచ్చాయి. హాలీవుడ్ కల్చర్‌కు అలవాటు పడిన ఆమె... బహిరంగంగానే రొమాన్స్ చేయడం.. అందాలు కనిపించేలా బట్టలు వేసుకోవడం.. బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇవ్వడం వంటివి చేస్తోంది. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఎద భాగంలో దుస్తులు లేకుండా ప్రియాంక డ్యాన్స్

సోషల్ మీడియా ఫుల్ బిజీగా ఉండే ప్రియాంక చోప్రా.. తన అకౌంట్ల ద్వారా ఎన్నో హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. ఆ సమయంలో ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై విమర్శలు కూడా చెలరేగాయి. ఈ క్రమంలోనే గత ఏడాది చీర కట్టుకుని బ్లౌజ్ లేకుండా కనిపించింది ప్రియాంక. ఓ పార్టీలో ఎద భాగంలో దుస్తులు లేకుండానే డ్యాన్స్ చేసింది. దీంతో ఆమె హాట్ టాపిక్ అయిపోయింది.

Recommended Video

Krrish 4 To Be a Multi Starrer Targets RRR Movie
పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోయిన్ హాట్ వీడియో.!

పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోయిన్ హాట్ వీడియో.!

గత ఏడాది జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఖాళీగా ఉంటోన్న నెటిజన్లు... గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ ప్రియాంక వీడియో చూస్తున్నారని ఓ వెబ్‌సైట్ న్యూస్ రాసుకొచ్చింది. అందుకే అప్పటి వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ప్రియాంక చోప్రా మరోసారి హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X