బ్రా వేసుకోకుండా షాకిచ్చిన ప్రియాంక: ఏం కనిపించకూడదో అక్కడే చూపిస్తూ!

ఇండియా మొత్తంలో ఎంతో మంది హీరోయిన్లుగా వచ్చినా.. అందులో అతి తక్కువ మంది మాత్రమే నేషనల్ రేంజ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అందులో ఒకరిద్దరే గ్లోబర్ స్టార్లుగా ఎదిగారు. వారిలో ప్రియాంక చోప్రా ఒకరు. చిన్న వయసులోనే తన అందంతో ప్రపంచాన్నే జయించిన ఈ భామ.. సినిమాల్లోనూ తిరుగులేని నటిగా హవాను చూపించింది.

ఇక, పెళ్లి తర్వాత స్పీడు తగ్గించేసిన ఈ సుందరాంగి.. ఇప్పుడు మళ్లీ కాస్త బిజీగా మారింది. అలాగే, సోషల్ మీడియాలోనూ ప్రియాంక తెగ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

మిస్ వరల్డ్ నుంచి సూపర్ స్టార్‌గా

మిస్ వరల్డ్ నుంచి సూపర్ స్టార్‌గా

చిన్న వయసులోనే ప్రియాంక చోప్రా మోడల్‌గా సత్తా చాటింది. అలా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలిచింది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంటరైంది. అందులో అందం, అభినయంతో రాణించి చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించింది.

హాలీవుడ్‌ ఎంట్రీ... ప్రేమలో పడి

హాలీవుడ్‌ ఎంట్రీ... ప్రేమలో పడి

బాలీవుడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా హిందీలోనే కాకుండా చాలా భాషల్లో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లలో నటించింది. తద్వారా గ్లోబల్ స్టార్‌ అనిపించుకుంది. అలాగే ప్రియాంక.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో లవ్‌లో పడింది.

అన్నీ మార్చేసి... తల్లైన బ్యూటీ

అన్నీ మార్చేసి... తల్లైన బ్యూటీ

తనకంటే చిన్నోడు అయిన నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018 డిసెంబర్‌లో ప్రియాంక చోప్రా అతడిని వివాహం చేసుకుంది. దీంతో ఫారెన్ కల్చర్‌ అలవాటు చేసుకుని విమర్శలపాలు అవుతోంది. ఇక, ఈ అమ్మడు సరోగసి పద్దతి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ప్రకటించిన సమయంలో ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయింది.

వాటిలో నటించి.. ఫుల్ బిజీగానే

వాటిలో నటించి.. ఫుల్ బిజీగానే

నిక్ జోనస్‌ను పెళ్లాడిన తర్వాత ప్రియాంక చోప్రా తన వైవాహిక జీవితాన్ని ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే, మధ్య మధ్యలో యాడ్స్, వెబ్ సిరీస్‌లు వంటివి చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు Citadel అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీనితో పాటు 'లవ్ అగైన్' అనే ఇంగ్లీష్ సినిమాలోనూ ప్రియాంక నటిస్తూ బిజీగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో అరాచకం

సోషల్ మీడియాలో అరాచకం

చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో పెద్దగా సందడి చేయకున్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.

గ్లామర్ షోలో అస్సలు తగ్గదుగా

గ్లామర్ షోలో అస్సలు తగ్గదుగా

ఇండియాలోని చాలా మంది హీరోయిన్లతో పోల్చుకుంటే ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా రెచ్చిపోతూ ఉంటుంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తుంటుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలు, రొమాంటిక్ పిక్స్‌తో ఈ అమ్మడు సెన్సేషన్ అవుతోంది.

హాట్ పిక్స్ వదిలిన ప్రియాంక

హాట్ పిక్స్ వదిలిన ప్రియాంక

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా రచ్చ చేస్తోన్న ప్రియాంక చోప్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె హాట్ డ్రెస్‌లో బ్రా కూడా ధరించకుండా విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద అందాలన్నీ చూపరులను రెచ్చగొడుతోన్నాయి. దీంతో ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ ఫొటోలు బాగా వైరల్‌ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X