Don't Miss!
- Sports
IND vs NZ: చెలరేగిన కాన్వే, మిచెల్.. భారత్ ముందు టఫ్ టార్గెట్!
- News
కేసీఆర్‌కు అన్ని పార్టీల్లో కోవర్టులు- ఈటెల రాజేందర్ సంచలనం..!!
- Finance
adani fpo: అదానీ FPO హిట్టా, ఫట్టా ? ఓపెనింగ్ డే సేల్ ఇంతేనా.. ??
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
ప్రియాంక చోప్రా ఎద అందాల జాతర: షార్ట్ డ్రెస్‌లో యమా హాట్‌గా!
దేశ వ్యాప్తంగా చాలా ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లు వస్తున్నా.. అందులో కొందరు మాత్రమే నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుని స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అలాంటి వారిలో గ్లోబర్ స్టార్ అయిన ప్రియాంక చోప్రా ఒకరు. టీనేజ్‌లో తన అందంతో ప్రపంచాన్ని గెలిచిన ఈ బ్యూటీ.. చాలా ఏళ్ల పాటు దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది. ఆ తర్వాత హాలీవుడ్‌లో కూడా తెగ సందడి చేసింది. ఇక, వివాహం తర్వాత స్పీడు తగ్గించిన ప్రియాంక చోప్రా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఇందులో తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీరే చూడండి!

మిస్ వరల్డ్.. స్టార్ హీరోయిన్‌గా
ప్రియాంక చోప్రా మోడలింగ్ రంగంలోకి ముందుగా అడుగు పెట్టింది. అలా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి ప్రపంచ సుందరిగా ఎంపికైంది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంటరైంది. అందులో అందం, అభినయంతో రాణించి చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు హవాను చూపింది.
యాంకర్ విష్ణుప్రియ ఎద అందాల జాతర: బీచ్‌లో తడిచిన శరీరంతో ఘాటుగా!

హాలీవుడ్ ఎంట్రీ.. లవ్‌లో పడి
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోనే కాకుండా చాలా భాషల్లో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లు కూడా చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్ అనిపించుకుంది. అలాగే ప్రియాంక.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది.

అన్నీ మార్చేసిన హీరోయిన్
ఏజ్‌లో చిన్నోడే అయినా నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018 డిసెంబర్‌లో ప్రియాంక చోప్రా అతడిని వివాహం చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత ప్రియాంక పూర్తిగా తన పద్దతిని మార్చుకుంది. దీంతో ఫారెన్ కల్చర్ అలవాటు చేసుకుని విమర్శలపాలు అవుతోంది.
నగ్నంగా ఆదా శర్మ అరాచకం: వీటిలో మీ ఫేవరెట్ ఏది అంటూ పచ్చిగా!

తల్లైన బ్యూటీ.. వాటిలో చేస్తూ
నిక్
జోనస్‌ను
పెళ్లాడిన
తర్వాత
ప్రియాంక
చోప్రా
తన
వైవాహిక
జీవితాన్ని
ఓ
రేంజ్‌లో
ఎంజాయ్
చేస్తోంది.
అయితే,
ఆ
మధ్య
ఆమె
భర్తకు
విడాకులు
ఇవ్వబోతుందని
ప్రచారం
జరిగింది.
కానీ,
అది
అవాస్తవమేనని
తర్వాత
తెలిసింది.
ఇక,
ప్రియాంక
సరోగసి
ద్వారా
ఓ
బిడ్డకు
జన్మనిచ్చి
అందరినీ
ఆశ్చర్యపరిచింది.
ఇక,
ఇప్పుడు
యాడ్స్,
వెబ్
సిరీస్‌లు
వంటివి
చేస్తూ
బిజీగా
మారింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
అప్పట్లో చాలా ఏళ్లు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో పెద్దగా సందడి చేయకున్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూనే ఉంది.
ఘాటు ఫొటోతో టెంప్ట్ చేస్తోన్న దీప్తి సునైనా: కింది నుంచి చూపిస్తూ హాట్‌గా!

అందాలతో వల వేస్తోన్న నటి
చాలా
మంది
హీరోయిన్లతో
పోల్చుకుంటే
ప్రియాంక
చోప్రా
సోషల్
మీడియాలో
మరింత
ఎక్కువగా
రెచ్చిపోతూ
ఉంటుంది.
ఇందులో
భాగంగానే
తన
ఫొటోలు,
వీడియోలు
నిత్యం
షేర్
చేస్తుంటుంది.
వీటిలో
ఎక్కువ
శాతం
అందాలు
ఆరబోస్తూ
దిగినవే
ఉంటున్నాయి.
మరీ
ముఖ్యంగా
బికినీ
ధరించిన
ఫొటోలు,
రొమాంటిక్
పిక్స్‌తో
ఈ
అమ్మడు
ఇంటర్నెట్‌ను
షేక్
చేసేస్తోంది.

ప్రియాంక హాట్ పిక్స్ వైరల్‌గా
సుదీర్ఘ
కాలంగా
సోషల్
మీడియాలో
హడావిడి
చేస్తోన్న
ప్రియాంక
చోప్రా
తాజాగా
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
ఫొటోలను
షేర్
చేసింది.
ఇందులో
ఆమె
హాట్
డ్రెస్‌లో
విపరీతంగా
క్లీవేజ్
షో
చేస్తూ
రెచ్చిపోయింది.
ఫలితంగా
ఆమె
ఎద
అందాలన్నీ
చూపరులకు
కనువిందు
చేస్తున్నాయి.
దీంతో
ప్రియాంక
చోప్రా
షేర్
చేసిన
ఈ
ఫొటోలు
చాలా
తక్కువ
సమయంలోనే
వైరల్‌గా
మారాయి.