twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాబోయే భర్తతో ప్రియాంక చోప్రా ఫస్ట్ పబ్లిక్ కిస్... (వైరల్ వీడియో)

    |

    Recommended Video

    కాబోయే భర్తతో ప్రియాంక చోప్రా ఫస్ట్ పబ్లిక్ కిస్... (వైరల్ వీడియో)

    బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త్వరలో అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా ప్రియాంక-నిక్ జొనాస్‌ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఇదే వీరి ఫస్ట్ పబ్లిక్ కిస్‌గా ప్రచారం జరుగుతోంది. నిక్ జొనాస్ 26వ పుట్టినరోజు సందర్భంగా కాలిఫోర్నియాలోని ఏంజిల్ స్టేడియంలో తప మ్యూజిక్ షో అనంతరం తన ప్రియురాలిని నిక్ ముద్దాడారు.

    వీడియో వైరల్

    ప్రియాంక, నిక్ జొనాస్ ఫస్ట్ పబ్లిక్ కిస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొన్ని రోజులుగా ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలసుకానీ...ఇద్దరి మధ్య రొమాంటికీ మూమెంట్స్ అయితే ఇప్పటి వరకు అభిమానుల కంట పడలేదు. దీంతో ఈ వీడియో చూసి ఎగ్జైట్ అవుతున్నారు.

    ప్రియాంకతో కలిసి తొలి బర్త్ డే సెలబ్రేషన్స్

    ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ మధ్య ప్రేమాయణం మొదలై కొన్ని నెలలు మాత్రమే అయింది. ప్రియాంకతో కలిసి నిక్ జొనాస్ తొలిసారి తన పుట్టినరోజు వేడుక జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ప్రియాంక తన ప్రియుడి మొహానికి కేక్ పూసి అల్లరి చేసింది.

    ముంబైలో నిశ్చితార్థం

    ముంబైలో నిశ్చితార్థం

    ఇటీవల ముంబైలో ప్రియాంక-నిక్ నిశ్చితార్థం భారతీయ సంప్రదాయం ప్రకారం జరిగింది. ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిక్ జొనాస్.... ప్రియాంక నాకు దొరకడం తన అదృష్టం అంటూ వ్యాఖ్యలు చేసి తన ప్రేమను చాటుకున్నాడు.

    వివాహం ఎప్పుడు?

    వివాహం ఎప్పుడు?

    అయితే ప్రియాంక-నిక్ వివాహం ఎప్పుడు? అనే విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇద్దరూ తమ వర్క్ కమిట్మెంట్లతో బిజీగా ఉండటం వల్ల కాస్త గ్యాప్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయంలో ప్రియాంక కుటుంబ సభ్యులు కూడా నోరు విప్పడం లేదు.

    English summary
    Priyanka Chopra and Nick Jonas first public kiss video viral. Last month, Priyanka and Nick got engaged in a traditional roka ceremony at the actress's residence in Mumbai. Afterwards, the couple took to social media to share an adorable click from their engagement ceremony and declare their love to the world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X