టాప్ ఉన్నా లేనట్లే.. మొత్తం చూపించిన ప్రియాంక: పబ్లిక్ ప్లేస్‌లోనే సరసాలు.. వామ్మో ఇదేం దారుణం!

టీనేజ్‌లోనే తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేసి.. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలో హవాను ప్రదర్శిస్తోంది అందాల సుందరాంగి ప్రియాంక చోప్రా. అందంలో, నటనలో మెప్పిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగి చాలా కాలం పాటు నెంబర్ వన్ ప్లేస్‌లో వెలుగొందింది. ఇక, హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయిన ఈ అమ్మడు.. వివాహం కూడా చేసుకుంది. అదే సమయంలో తరచూ ఏదో ఒక విచిత్రమైన పని చేసి వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హాట్ షోతో షాకిచ్చింది. అంతేకాదు, పబ్లిక్‌లోనే భర్తతో రొమాన్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

మిస్ వరల్డ్‌గా ఎంపిక్.. అప్పటి నుంచి హవా

మిస్ వరల్డ్‌గా ఎంపిక్.. అప్పటి నుంచి హవా

చిన్న వయసులోనే మోడలింగ్ రంగం వైపు అడుగు వేసింది ప్రియాంక చోప్రా. ఆ సమయంలోనే ఎన్నో పోటీల్లో పాల్గొని గెలుపొందింది. ఈ క్రమంలోనే 2000లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారిన ఆమె.. అప్పటి నుంచి దాదాపుగా అన్ని భాషల్లో నటిస్తూ తన హవాను చూపిస్తోంది. దీంతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుని హవాను చూపించింది.

హాలీవుడ్ ఎంట్రీ.. ప్రేమ.. పెళ్లితో హాట్ టాపిక్

హాలీవుడ్ ఎంట్రీ.. ప్రేమ.. పెళ్లితో హాట్ టాపిక్

దాదాపు ఇరవై ఏళ్ల పాటు తన మార్క్ చూపిస్తూ దూసుకుపోయిన ప్రియాంక.. కొన్నేళ్ల క్రితం హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇంగ్లీష్‌లో కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించిన ఈ బ్యూటీ.. అప్పుడే అమెరికాకు చెందిన నికో జోనస్ అనే పాప్ సింగర్‌తో ప్రేమలో పడింది. తనకంటే వయసులో చిన్నోడు అయిన అతడితో డేటింగ్ చేసి ఆ తర్వాత గ్రాండ్‌గా వివాహం చేసుకుంది.

వెళ్లాక దెబ్బకు మారింది.. విమర్శల వెల్లువ

వెళ్లాక దెబ్బకు మారింది.. విమర్శల వెల్లువ

ఎప్పుడైతే అమెరికాలో అడుగు పెట్టిందో అప్పటి నుంచే ప్రియాంక వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఇక, నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. పాశ్చాత్యులు వేసుకునే బట్టలను ధరించడంతో పాటు పబ్ కల్చర్‌ను అలవాటు చేసుకుంది. అలాగే, సిగరెట్ స్మోకింగ్ కూడా చేస్తోంది. దీంతో ఈ అమ్మడిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

‘అన్‌ఫినీష్‌డ్’తో బాలీవుడ్‌లో బాంబులు పేల్చి

‘అన్‌ఫినీష్‌డ్’తో బాలీవుడ్‌లో బాంబులు పేల్చి

ప్రియాంక చోప్రా ఇటీవల 'అన్‌ఫినీష్‌డ్' పేరుతో పుస్తక రూపంలో తన ఆత్మకథను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఎన్నో అంశాలను అందులో ప్రస్తావించిందామె. కొందరు దర్శక నిర్మాతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, బట్టలు తీసి చూపించమన్నారని, సర్జరీలు చేయించుకోమన్నారని సంచలన ఆరోపణలు చేసింది ప్రియాంక.

అందులోనే ఫుల్ బిజీగా.. అన్నీ చెబుతోంది

అందులోనే ఫుల్ బిజీగా.. అన్నీ చెబుతోంది

ప్రియాంక చోప్రా కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో కెరీర్ సంబంధిత విశేషాలను సైతం ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. ఈ కారణంగానే ఆమెకు భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడి.. ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు.

టాప్ ఉన్నా లేనట్లే.. మొత్తం చూపించిందిగా

టాప్ ఉన్నా లేనట్లే.. మొత్తం చూపించిందిగా

ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అప్‌డేట్లను ఇచ్చే ప్రియాంక చోప్రా.. తరచూ తన ఫొటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా దిగిన పిక్‌లను తన సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది. ఇందులో ఆమె బ్రా లేకుండా కనిపించడంతో పాటు ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తోంది.

పబ్లిక్ ప్లేస్‌లోనే సరసాలు.. వామ్మో దారుణం

పబ్లిక్ ప్లేస్‌లోనే సరసాలు.. వామ్మో దారుణం

తాజాగా ప్రియాంక చోప్రా బ్రిటన్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల వేడుకకు హాజరైంది. ఇందుకోసమే అంత హాట్‌గా రెడీ అయింది. దీనికి తన భర్త నిక్ జోనస్‌ను కూడా వెంటబెట్టుకెళ్లిన ఈమె.. అక్కడ పబ్లిక్‌లోనే ముద్దులతో రెచ్చిపోయింది. ముందు ఆమె నిక్‌కు పెదాలపై కిస్ ఇవ్వగా.. ఆ తర్వాత అతడూ అదే పని చేశాడు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X