బ్రా లేకుండా నెక్ డ్రెస్లో ప్రియాంక చోప్రా అందాల ఆరబోత.. టాప్‌ ఉన్నా లేనట్టే క్లీవేజ్ షో!

ప్రియాంక చోప్రా తెలుగులో నేరుగా సినిమాలు చేయకున్నా ఆమె పేరు తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ హాలీవుడ్ స్తాయికి వెళ్ళిన ఆమె అక్కడ అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత స్పీడ్ తగ్గించి పర్సనల్ లైఫ్‌ను మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగా తరచూ గ్లామర్ ట్రీట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రియాంక చోప్రా హాట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల సంగతి ఏంటో మీరూ కూడా చూసేయండి మరి!

ఆర్మీ ఫామిలీలో

ఆర్మీ ఫామిలీలో

బిహార్ లో ఆర్మీ ఫామిలీలో పుట్టిన ప్రియాంక, తన తండ్రి ఆర్మీ ఉద్యోగం కారణంగా అనేక ప్రాంతాలలో పెరుగుతూ వచ్చింది. చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ప్రియాంక 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే ప్రియాంక ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇక ఎప్పటి నుంచో ఆమెకు నటన మీద ఆసక్తి ఉండడంతో ఆమె సినిమాలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

 గ్లోబల్ స్టార్‌గా

గ్లోబల్ స్టార్‌గా


ఆమె సినిమాల్లోకి పరిచయమైందో లేదో తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా హవాను చూపిస్తూనే వచ్చింది. ఇక హిందీలోనే కాకుండా దేశంలోని అనేక భాషల్లో సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా, ఎట్టకేలకు హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అక్కడ హాలీవుడ్‌లో ప్రియాంక పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లను చేసింది. వాటికి కూడా క్రేజ్ దక్కడంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయింది.

సరోగసి ద్వారా

సరోగసి ద్వారా

ఇక ఒకపక్క క్రేజ్ ఆస్వాదిస్తూనే ప్రియాంక చోప్రా.. తన కంటే చిన్నోడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో లవ్‌లో పడింది. ఇక నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత ప్రియాంక చోప్రా 2018లో అతడిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత ప్రియాంక పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. సినిమాలు తగ్గించిన ఆమె అందాల ఆరబోతకు తెర తీసింది. ఈ మధ్యనే ప్రియాంక దంపతులు సరోగసి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

ది గార్డెన్ ఆఫ్ వండర్స్

ది గార్డెన్ ఆఫ్ వండర్స్

తాజాగా ప్రియాంక చోప్రా బుల్గారి అనే ప్రపంచ స్థాయి జ్యూవెల్లరి సంస్థ ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన 'ది గార్డెన్ ఆఫ్ వండర్స్ కలెక్షన్స్' ఈవెంట్‌లో పాల్గొంది. ఈ క్రమంలోనే ప్రియాంక గోల్డెన్‌ కలర్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. ఇందులో హాలీవుడ్‌ పాపులర్‌ స్టార్స్ అన్నా హత్వే, మరో నటి మోడల్‌ లీసాతో కలిసి ఆమె చిలిపిగా పోజులివ్వడంతో ఫోటోలు వైరల్ అయ్యాయి. వారితో దిగిన ఫోటోలు పంచుకుంటూ మేం ఇలా ఉన్నాం. అమ్మాయిలంతా కలిసి ఇలా ఆనందిస్తున్నాం అని పేర్కొంది ప్రియాంక.

ఎద అందాలు ఆరబోస్తూ

ఎద అందాలు ఆరబోస్తూ

హాలీవుడ్‌ హీరోయిన్లు ధరించే ట్రెండీ వేర్‌ని ప్రియాంక వేసుకుని ఈ ఈవెంట్‌లో పాల్గొనడంతో మిరుమిట్లు గొలిపే డిజైనర్ దుస్తుల్లో ప్రియాంక హాట్ లుక్ అందరి మతులు చెడగొడుతుంది. లోపల ఎలాంటి లో దుస్తులు లేకుండా ఎద అందాలు ఆరబోస్తూ ప్రియాంక చోప్రా రెచ్చిపోయింది. ఈ క్రమంలో ప్రియాంక ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె ఫోటోలకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X