వర్జిన్ అమ్మాయిలు లేరు .. ఒక్క రాత్రిలోనే, ప్రియాంక చోప్రా హాట్ కామెంట్స్
ఒకప్పుడు కొందరు బాలీవుడ్ హీరోయిన్స్ అంటే చాలా మందికి మంచి క్రష్ ఉండేది. ఒక్క హిందీ ఇండస్ట్రీలోనే అని కాకుండా సౌత్‌లో కూడా పలు సినిమాల రీత్యా మనవాళ్ళకి హిందీ హీరోయిన్స్ ఎప్పుడో బాగానే రీచ్ అయ్యారు. అలా హిందీ సినిమా నుంచి తెలుగులో కూడా పరిచయం ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా కూడా ఒకరు. హిందీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె ఇపుడు హాలీవుడ్ లో స్థిరపడ్డారు.
అయితే హాలీవుడ్ లోనే పలు సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తున్న ప్రియాంక చోప్రా ఇపుడు ఇండియన్ సినిమాకి దూరంగానే ఉంటున్నారు. దాదాపు హిందీలో కూడా సినిమాలు ఆపేసి పూర్తిగా విదేశాల్లోనే తాను సెటిల్ అయ్యిపోయారు. అలాంటిది ఈమె విషయంలో ఓ షాకింగ్ న్యూస్ ఒకటి సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇంతకీ అదేమిటంటే ప్రెజెంట్ జెనరేషన్ లో ఆడవాళ్ళ గురించి ఆమె చేసిన కామెంట్స్ అటెన్షన్ తెచ్చుకున్నాయి.

జెనరల్ టాపిక్స్ లో వర్జినిటీ అనే పదం తరచూ చాలా మంది వినే ఉంటారు. అయితే ఒకప్పుడు ఆడవారి విషయంలో కన్యత్వం అనేది ఎంతో పవిత్రంగా భావించేవారు. ఇలాంటి సున్నిత అంశంపైనే ప్రియాంక చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యినట్టు తెలుస్తుంది.
ఈ రోజుల్లో ఏ అమ్మాయి వర్జిన్ గా ఉండట్లేదు అని షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రియాంక చోప్రా. ముఖ్యంగా మగవారికి ఉపదేశం ఇస్తూ ఒక వర్జిన్ భార్యగా రావాలని కోరుకోవద్దు అంటూ హితబోధ చేస్తుంది ఈమె. వర్జినిటీ అనేది కేవలం ఒక్క రాత్రిలోనే ఎండ్ అయ్యిపోతుంది. కానీ మనుషుల తాలుకా స్వభావం మాత్రమే ఎప్పటికీ నిలిచి ఉంటుంది అంటూ ప్రియాంక చోప్రా హితవు పలికింది.

దీనితో ఈ హాట్ స్టేట్మెంట్ ఇపుడు సినీ వర్గాల్లో అలాగే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలను కొందరు అర్ధం చేసుకుంటుంటే మరికొందరు మాత్రం నెగిటివ్‌గా తీసుకుంటున్నారు. ఇలా మొత్తానికి అయితే మళ్ళీ ఇండియన్ ఆడియెన్స్ లో ప్రియాంక చోప్రా హాట్ టాపిక్ గా మారింది. ఇవి పక్కనపెడితే ప్రియాంక మన తెలుగు ఆడియెన్స్ కి సూపర్ హీరో చిత్రాలు "క్రిష్" చిత్రాలతో దగ్గరయ్యారు. ఆ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో "జంజీర్" అనే సినిమాలో రొమాన్స్ చేసింది ప్రియాంక.
ఇప్పటికీ రామ్ చరణ్ విషయంలో తాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. ఇక తాను హాలీవుడ్ లో చేసిన క్రేజీ వెబ్ సిరీస్ "సిటాడెల్" ని స్టార్ హీరోయిన్ సమంత ఇండియన్ వెర్షన్ కి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడైతే ఈమె పేరు ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ కోసం హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. మరి ఈమె కం బ్యాక్ ఈ సినిమాతోనే ఉంటుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











