For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిన్న క్లాత్‌ చుట్టుకుని ప్రియాంక చోప్రా రచ్చ: బాడీ అంతా కనిపించేలా మరీ ఘోరంగా!

  |

  ఇండియన్ సినిమాలో చాలా మంది హీరోయిన్లు మంచి గుర్తింపును అందుకుని.. సుదీర్ఘ కాలం పాటు స్టార్‌డమ్‌ను కొనసాగించుకున్నారు. తద్వారా దేశ వ్యాప్తంగా తమ సత్తాను చాటుకున్నారు. అందులోనూ చాలా తక్కువ మంది మాత్రమే ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఒకరు. ఎన్నో అంచనాలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అనతి కాలంలోనే అదిరిపోయే రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది.

  అదే సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇక, ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక చోప్రా హాట్ ఫొటోలు వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

  టీనేజ్‌లోనే ప్రపంచ సుందరిగా

  టీనేజ్‌లోనే ప్రపంచ సుందరిగా

  చాలా చిన్న వయసులోనే పలువురు ప్రముఖుల సలహా మేరకు మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలోనే అప్పట్లోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని దేశ వ్యాప్తంగా పాపులరిటీ సంపాదించుకుంది.

  అలా తన అందచందాలతో ఇక్కడ గుర్తింపును దక్కించుకున్న ఈ బ్యూటీ.. 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడు చిన్న వయసులోనే వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయింది. అదే సమయంలో భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది.

  దీప్తి, షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు శుభవార్త: సంచలన నిజాన్ని లీక్ చేసిన తండ్రి.. ఇద్దరూ మళ్లీ కలుస్తారా!

  ఫుల్ ఫేమస్.. సినిమాలోకి ఎంట్రీ

  ఫుల్ ఫేమస్.. సినిమాలోకి ఎంట్రీ

  మిస్ వరల్డ్ అయిన తర్వాత ప్రియాంక చోప్రా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమెకు ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల నుంచి వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2002లో 'తమీజాన్' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ వెంటనే బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా దాదాపు ఇరవై ఏళ్లుగా తన హవాను చూపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు సైతం అందుకుంది. అలా దేశంలోని దాదాపు అన్ని ఇండస్ట్రీల్లోనూ నటించి ప్రియాంక తన సత్తాను చాటి చెప్పుకుంది.

   హాలీవుడ్‌లోకి వెళ్లి.. ప్రేమలో పడి

  హాలీవుడ్‌లోకి వెళ్లి.. ప్రేమలో పడి

  తన సినీ ప్రయాణంలో దేశ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో నటించిన ప్రియాంక చోప్రా.. ఇదే క్రమంలో హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే కొన్నేళ్ల క్రితమే అక్కడ ఈ భామ.. పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే, ప్రైవేట్ ఆల్బమ్‌లను కూడా చేసింది. తద్వారా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీని పెంచుకుంది. హాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉన్న సమయంలోనే ప్రియాంక చోప్రా.. తన కంటే వయసులో చిన్నోడు అయిన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!

  చిన్న వయసోడోని పెళ్లి చేసుకుని

  చిన్న వయసోడోని పెళ్లి చేసుకుని

  నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా డేటింగ్ చేస్తున్న సమయంలోనే చాలా సార్లు విదేశీ మీడియా కెమెరాలకు చిక్కింది. పబ్లిక్‌లోనే ముద్దులు పెట్టుకోవడం.. హగ్స్ చేసుకోవడం.. చెట్టాపట్టాలేసుకుని తిరగడం వంటివి చేయడంతో ఈ అమ్మడు అప్పట్లో అక్కడ ఫేమస్ అయింది. చాలా రోజుల పాటు అతడితో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇండియాలో వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వివాహం తర్వాత ప్రియాంక చోప్రా ఎక్కువగా విదేశాల్లోనే కాలం వెల్లదీస్తోంది.

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

  చేతి నిండా సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నా.. ఈ మధ్య అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా హీరోయిన్ ప్రియాంక చోప్రా మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే ప్రియాంక చోప్రాను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంటోంది.

  బ్రాతో కనిపించి రెచ్చిపోయిన వర్షిణి: ఘాటు ఫోజులతో రచ్చ.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  అలాంటివే వదులతోన్న ప్రియాంక

  అలాంటివే వదులతోన్న ప్రియాంక

  ప్రియాంక చోప్రా మిగిలిన హీరోయిన్లతో పోలీస్తే మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా ప్రియాంక షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతూ ఉంటుంది. దీంతో ఈ బ్యూటీ ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది.

  హాట్ ఫొటోతో రెచ్చిపోయిన బ్యూటీ

  హాట్ ఫొటోతో రెచ్చిపోయిన బ్యూటీ

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో ఒక పిక్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఇందులో ఆ అమ్మడు ఒక క్లాత్‌ను చుట్టుకుని మాత్రమే కనిపించింది. దీంతో ప్రియాంక చోప్రా బాడీలో చాలా భాగం కనిపిస్తోంది. అలాగే ఆమె క్లీవేజ్ అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇలా ఈ సీనియర్ హీరోయిన్ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేసేలా రచ్చ చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దీనికి లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి.

  English summary
  Bollywood Star Actress Priyanka Chopra Very Busy in Social Media. Now She Shared Glamorous Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X