For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మళ్లీ రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా: షర్ట్ విప్పేసి మరీ ఎద అందాల ప్రదర్శన

  |

  సినీ రంగంలో ఎంతో మంది నటీమణులు సందడి చేస్తూనే ఉన్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే దేశ వ్యాప్తంగా గుర్తింపును, ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. తద్వారా నేషనల్ స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ప్రియాంక చోప్రా. ఈ బ్యూటీ హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయింది. ఇక, కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు. అయితేనేం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు మజాను పంచుతూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రియాంక చోప్రా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరు కూడా చూసి ఆనందించండి మరి!

  ప్రపంచాన్నే గెలిచి.. హీరోయిన్‌గా

  ప్రపంచాన్నే గెలిచి.. హీరోయిన్‌గా

  చిన్న వయసులోనే ప్రియాంక చోప్రా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది. ఆ తర్వాత ప్రియాంక సినిమాల్లోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. అప్పటి నుంచి తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయి.. దాదాపు మూడేళ్ల పాటు హవాను చూపించింది.

  ఆ సీఎంపై హైపర్ ఆది పంచ్‌లు: బండ బూతులతో రచ్చ.. మరో వివాదంలో కమెడియన్

   హాలీవుడ్ ఎంటర్... లవ్ ట్రాకుతో

  హాలీవుడ్ ఎంటర్... లవ్ ట్రాకుతో


  తన సినీ ప్రయాణంలో ప్రియాంక చోప్రా హిందీలోనే కాకుండా చాలా భాషల్లో సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చి.. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లను చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. ఆ సమయంలోనే ప్రియాంక చోప్రా.. తన కంటే చిన్నోడైన సింగర్ నిక్ జోనస్‌తో లవ్ ట్రాక్‌ నడిపింది.

  పెళ్లి తర్వాత మారిపోయిన భామ

  పెళ్లి తర్వాత మారిపోయిన భామ

  నిక్ జోనస్‌తో చాలా ఏళ్ల పాటు సీక్రెట్‌గా డేటింగ్ చేసిన తర్వాత ప్రియాంక చోప్రా 2018 డిసెంబర్‌లో అతడిని పెళ్లి చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు గెస్టులుగా వచ్చారు. ఇక, వివాహం తర్వాత ప్రియాంక పూర్తిగా మారిపోయింది. ఫారెన్ కల్చర్‌ను అలవర్చుకోవడంతో పాటు.. డ్రెస్సింగ్‌లోనూ మార్పు చేసుకుంది.

  తల్లైనా తగ్గని కాజల్ అగర్వాల్: టాప్‌ను కిందకు జరిపి మరీ అందాల ఆరబోత

  విడాకులు.. తల్లైంది.. హైలైట్‌గా

  విడాకులు.. తల్లైంది.. హైలైట్‌గా


  పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్‌తో కలిసి లైఫ్‌ను మంచిగా ఎంజాయ్ చేస్తోంది. వీళ్ల అన్యోన్యత చూసి చాలా మంది కుల్లుకునేలా కలిసి తిరిగేవాళ్లు. అయితే, ఈ జంట విడాకులు తీసుకోబోతుందని ఆ మధ్య ఓ వార్త వైరల్ అయింది. కానీ, ప్రియాంక క్లారిటీ ఇవ్వడంతో దీనికి పుల్‌స్టాప్ పడింది. ఇక, ఈ జంట ఇటీవలే సరోగసి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చి హైలైట్ అయింది.

  సోషల్ మీడియాలో యమ బిజీగా

  సోషల్ మీడియాలో యమ బిజీగా

  ప్రియాంక చోప్రా సినీ ప్రయాణంలో ఎన్నో చిత్రాలు చేసింది. అప్పట్లో వరుసగా సినిమాలు చేసినా.. ఇప్పుడు మాత్రం పెద్దగా సందడి చేయట్లేదు. అయితేనేం.. ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తన వ్యక్తిగత, సినీ విషయాలు వెల్లడిస్తూ ఫాలోయింగ్‌ పెంచుకుంటోంది.

  ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన రాశీ ఖన్నా: అందాల తెర తెంచేసి ఎద భాగం కనిపించేలా!

  అందాలను ఆరబోస్తూ హడావిడి

  అందాలను ఆరబోస్తూ హడావిడి


  చాలా మంది హీరోయిన్లతో పోల్చుకుంటే ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో కాసింత ఎక్కువగానే యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు, తరచూ అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఎక్కువగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అలాగే, భర్తతో రొమాన్స్ చేసినవి కూడా షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ బ్యూటీ తెగ హాట్ టాపిక్ అవుతోంది

  షర్ట్ విప్పేసి ఎద అందాల ట్రీట్

  షర్ట్ విప్పేసి ఎద అందాల ట్రీట్


  గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె షర్ట్ బటన్స్ తీసేసి ఎద అందాలు కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి

  English summary
  Bollywood Star Actress Priyanka Chopra Very Busy in Social Media. Now She Shared Sizzling Selfie in Instagram
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X