టాప్ లెస్‌గా కనిపించింది.. కంగారు పడుతోంది! ఇంతకీ టాక్సీవాలా భామ కోరిక ఏంటో..?

హీరోయిన్లు తమ భావాలను అందరి ముందు వ్యక్త పరచటానికి ఉన్న ఏకైక మార్గం సోషల్ మీడియా. దీని ద్వారా అయితేనే తాము ఎదనుకుంటున్నామో అది ఉన్నది ఉన్నట్లుగా చెప్పే అవకాశం ఉంటుంది హీరోయిన్లకు. అందుకే నేటితరం హీరోయిన్స్ ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉంటూ తమ కోరికలను, ఆశలను, అవకాశాలను అందరి ముందుంచుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టాక్సీవాలా భామ ప్రియాంక జవల్కర్ ఓ ప్రశ్న వేస్తూ సెక్సీ ఫోటో షేర్ చేసింది.

అనంతపూర్ కి చెందిన అందాల తార ప్రియాంక జవల్కర్. చేసింది రెండే రెండు సినిమాలైనా అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన చేసిన టాక్సీవాలా సినిమా ద్వారా అయితే గ్లామరస్ హీరోయిన్ అనే ముద్ర కూడా వేయించుకుంది. కానీ తెలుగమ్మాయి కదా పాపం! అందరికీ జరిగేదే ఆమెకూ జరిగింది. దర్శకనిర్మాతలు ఆమె ఉందనే విషయాన్నే మరిచారు. దీంతో ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో అందాల ఆరబోత కూడా మొదలెట్టింది ప్రియాంక. అయినా నో రిసల్ట్.

 Priyanka Jawalkar asked Have you forgotten me?

దీంతో ఏకంగా 'నన్ను మర్చిపోయారా?' అని ప్రశ్నిస్తూ మైకం కమ్మిన కళ్ళతో కంగారు పడుతున్నట్లుగా ఫోజిచ్చింది ప్రియాంక. ఈ పిక్ పరిశీలనగా చూస్తే అసలు అమ్మడు టాప్ ధరించిందా లేదా? అనే డౌట్ వస్తోంది. ఈ ఫోటోని బట్టి చూస్తే తాను హద్దుదాటి అందాలు ఆరబోయడానికి కూడా సిద్దంగానే ఉన్నానని హింట్ ఇస్తూ తనను కాస్త పట్టించుకోండని దర్శక నిర్మాతలకు ప్రియాంక జవల్కర్ ఓ వెరైటీ గాలం వేసిందని అర్థమవుతోంది. ఎంతైనా తెలుగు పిల్ల కదా! కాస్త తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయిలే. ఇక ఈ ప్రియాంక పెట్టిన ఈ పిక్ చూసి నెటిజన్లు డిఫరెంట్ డిఫెరెట్ కామెంట్లు పెడుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికైతే అనంతపురం పిల్ల ఇలా ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకోవడం అభినందించదగిన విషయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X