twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Priyanka Jawalkar: ఘాటైన అందాలతో తెలుగు హీరోయిన్.. స్టన్నింగ్ ఫొటోలు వైరల్!

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో లోకల్ హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక వారిలో గ్లామర్ డోస్ పెంచే హీరోయిన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారు అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సాధారణంగా తెలుగు హీరోయిన్స్ పెద్దగా గ్లామర్ పాత్రలో కనిపించరు అని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం నార్త్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా వారి గ్లామర్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా ప్రియాంక జవల్కర్ కూడా తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంది అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ వివరాల్లోకి వెళ్తే..

    తెలుగు రాష్ట్రాల్లోనే..

    తెలుగు రాష్ట్రాల్లోనే..

    మరాఠీ కి చెందిన అమ్మాయి అయినప్పటికీ కూడా ప్రియాంక బాల్యం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కొనసాగింది. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి కావడంతో ఆమె ఆంధ్రప్రదేశ్లో అలాగే హైదరాబాదులో మరి కొంతకాలం తన చదువును కొనసాగించింది. ఇక ఉన్నత చదువుల కోసం ఆమె విదేశాలకు కూడా వెళ్ళింది.

    ఉద్యోగం వదిలేసి..

    ఉద్యోగం వదిలేసి..

    ప్రియాంక హీరోయిన్ కాకముందు విదేశాల్లో మంచి ఉద్యోగం కూడా చేసింది. అక్కడే కొన్నాళ్లపాటు కొనసాగినా ఆమె తర్వాత నటిగా మంచి గుర్తింపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అమెరికాలో ఉన్నప్పుడే ప్రియాంక ప్రత్యేకంగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. కొంతకాలం అనంతరం ఉద్యోగం వదిలేసి స్పెషల్ ఫోటోషూట్స్ తో కూడా ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

    అలా పరిచయం

    అలా పరిచయం

    ఇక ప్రియాంక మొదట్లోనే కొన్ని చిన్న సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకోవాలి అని మరికొన్నిటిని రిజెక్ట్ చేసింది. ప్రియాంక మొదట 2017లో కలవరమాయే మదిలో అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఆ సినిమాతో ఆమెకు సరైన గుర్తింపు దక్కించుకోలేదు.

    అలా సక్సెస్

    అలా సక్సెస్

    ఇక 2018లో విజయ్ దేవరకొండ తో నటించిన టాక్సీవాలా సినిమా మాత్రం ప్రియాంకకు మంచి హిట్ అందించింది. ఆ సినిమాలో ఆమె మంచి అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. నేను తెలుగు హీరోయిన్ అంటూ ఆమె ఆ సమయంలో అందరికీ పరిచయం చేసుకుంది. ఆ తర్వాత మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ బ్యూటీ అవకాశాలు అందుకునే మంచి క్రేజ్ అయితే అందుకుంది.

    స్టన్ అయ్యేలా..

    స్టన్ అయ్యేలా..

    అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రియాంక గ్లామరస్ అందాలతో కూడా షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గానే బ్రా అందాలుతో స్టన్ అయ్యేలా చేసింది. టాప్ జారిపోతున్నట్లు ఉన్న ఫోటోలో ప్రియాంక కనిపించిన విధానం ఓవర్గం కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది అని చెప్పాలి. ఏదేమైనా కూడా తెలుగు హీరోయిన్స్ గ్లామర్ విషయంలో మరొక అడుగు ముందుకు వేసి ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధంగానే ఉన్నారు అని ఆమె చెప్పకనే చెప్పేస్తుంది.

    మంచి సినిమాలతో..

    మంచి సినిమాలతో..

    గతంలో ప్రియాంక SR కళ్యాణ మండపం అలాగే తిమ్మరుసు సినిమాల్లో కూడా మంచి గుర్తింపు అయితే అందుకుంది. గమనం సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో కనిపించింది. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఇలా ఆమెకు నచ్చిన మంచి కంటెంట్ కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో ప్రియాంకకు గ్లామర్ పాత్రలు ఏమైనా లభిస్తాయో లేదో చూడాలి.

    English summary
    Priyanka Jawalkar latest stunning look viral in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X