Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఎగిసి పడుతున్న ఎద అందాలు.. టాక్సీవాలా భామ కిక్.. ట్రిపుల్‌ఎక్స్ బ్యూటీ అంటూ
ఈ రోజుల్లో ఓ హీరోయిన్ సరైన అవకాశాలు పట్టాలంటే తనలోని గ్లామర్ అంతా దారపోయక తప్పదు. హీరోల మాట పక్కన బెడితే హీరోయిన్లకు కాంపిటేషన్ చాలా ఎక్కువైపోయింది. భాషా భేదాన్ని పక్కన పెట్టేసి ఇతర భాషా సుందరాంగులు తెలుగు తెరను ఏలే పరిస్థితులు వచ్చేశాయి. దీనికి ప్రధాన కారణం.. సదరు హీరోయిన్స్ అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం వెనకాడక పోవడమే. ఇక తెలుగు భామలకు ఒకటీ అరా ఛాన్సులు వచ్చినా ఆ తర్వాత అవి ఆవిరైపోతున్నాయి. దీనికి కూడా అందాల ఆరబోతే పరోక్ష కారణం అని చెప్పుకోవాలి. ఈ విషయాన్ని గమనించిన టాక్సీవాలా భామ ప్రియాంక జవాల్కర్ తన లోని హాట్ నెస్ అంతా ప్రదర్శిస్తూ ఓ హాట్ పిక్ షేర్ చేసింది.
|
ప్రియాంక గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు
తెలుగులో చేసింది చేసింది ఒకే ఒక్క సినిమా అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనంతపురం పాప ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ సరసన 'టాక్సీవాలా' చిత్రంలో ''మాటేవినదుగా.'' అంటూ ఎవ్వరి మాటా వినకుండా తన అందాలతో కవ్వించింది ప్రియాంక. ఈ సినిమాలో ప్రియాంక అభినయం చూసి.. ఇక ఈ తెలుగు భామకు వరుస అవకాశాలు వచ్చినట్లే అనుకున్నారంతా.

హీరోయిన్లుగా సక్సెస్ కావడం అరుదే..
ఓ తెలుగమ్మాయి టాలీవుడ్ చిత్రసీమలో హీరోయిన్ గా సక్సెస్ కావడమనేది చాలా అరుదైన విషయం. ప్రియాంక గ్లామర్ చూసి ఆ ఫీట్ అలవోకగా దాటేస్తుందని భావించారంతా. కానీ టాక్సవాలా తర్వాత దర్శక నిర్మాతల కన్ను ఈమెపై కూడా పడలేదు. అందరు తెలుగు హీరోయిన్లకు ఎదురైన అనుభవమే ఈమెకూ ఎదురైంది. అయినా ఏ మాత్రం వెనుకడుగేయని ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోత స్టార్ట్ చేసింది.

హాట్ హాట్ ఫోటో షూట్స్
తెలుగు ఇండస్ట్రీలో ఎలాగైనా జెండా పాతేయాలని ఫిక్సైపోయిన ప్రియాంక.. హాట్ హాట్ ఫోటో షూట్స్ లో పాల్గొంటూ తన అందాలను ఆరుబయటకు తెస్తోంది. పైగా ఇందులో తన హాట్ ఫొటోస్ సెలెక్ట్ చేసి మరీ సోషల్ మీడియాలో పెట్టేస్తోంది. కుర్రకారు మతిపోగోట్టే ఎక్స్‌ప్రెషన్స్‌తో అందాలతో కవ్విస్తోంది. ఈ రకంగా నైనా తెలుగు దర్శకులు తన లోని హాట్ నెస్ పట్టేస్తారేమోనని తెగ కుస్తీ పడుతోంది ప్రియాంక.

ఎగిసి పడుతున్న ఎద అందాలు..లేటెస్ట్ పిక్
ఈ మధ్యకాలంలో వరుసపెట్టి తనలోని క్లీవేజ్ కిక్కును నెటిజన్ల ముందుంచుతున్న ప్రియాంక జవాల్కర్.. తాజాగా సెగలు పుట్టించే ఓ పిక్ షేర్ చేసింది. మత్తెక్కించే ఎక్స్‌ప్రెషన్స్ నడుమ ఎగిసి పడుతున్న ఎద అందాలు ఈ పిక్ నుంచి చూపు తిప్పనీయడం లేదు. అసలు ఓ తెలుగమ్మాయి ఇంతగా రెచ్చిపోవడం చూశామా? అన్నట్లు ఇందులో ప్రియాంక దర్శనమీయడం విశేషం.

ట్రిపుల్‌ఎక్స్ బ్యూటీ అంటూ
ప్రియాంక పెట్టిన ఈ పిక్ కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. వావ్ స్టన్నింగ్ లుక్, బ్యూటిఫుల్, ట్రిపుల్ ఎక్స్ బ్యూటీ అంటూ ఎవరికి తోచిన రీతిలో వారి కామెంట్లు ఈ పిక్‌పై పడుతున్నాయి. చూడాలి మరి ఈ గ్లామర్ గేర్ ప్రియాంకకు ఏ మేర కలసివస్తుందో!