Project K బ్యూటి అందాల ప్రవాహం.. కుక్కలు మొరుగుతాయంటూ!

మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మెస్మరైజ్ చేసిన బ్యూటిఫుల్ భామ దిశా పటానీ. తనదైన గ్లామర్ తో మోడలింగ్ ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హాట్ బ్యూటి అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసి తెగ పాపులర్ అయింది.

అలా పలు వాణిజ్య ప్రకటనల్లో అట్రాక్ట్ చేసిన దిశా పటానీ తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పుడెప్పుడో డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో అట్రాక్ట్ చేసింది. త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్న ఈ సుందరి హాట్ షోతో మెస్మరైజ్ చేసింది.

Project K Actress Disha Patani Sizzling Look In Latest Pink Colour Top

మోడలింగ్ రంగంతో: సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఇప్పుడంటే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతున్నారు. కానీ, ఇంతకుముందు చిత్ర పరిశ్రమల్లో అనేక మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా మారేందుకు ముందుగా మోడలింగ్ రంగాన్ని ఎంచుకునేవారన్న విషయం తెలిసిందే. అందులో సత్తా చాటిన తర్వాత సినిమా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదగుతారు.

Project K Actress Disha Patani Sizzling Look In Latest Pink Colour Top

యాడ్ లిఫ్ట్: అలా మోడలింగ్ ద్వారా మోస్ట్ పాపులర్ అయిన ముద్దుగుమ్మ దిశా పటానీ. గ్లామర్ ప్రపంచమైన మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ అతి కొద్ది కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో భాగంగానే ఇంపీరియల్ బ్లూ కోసం చేసిన లిఫ్ట్ యాడ్ లో మతి పోగొట్టింది ఈ వయ్యారి భామ.

Project K Actress Disha Patani Sizzling Look In Latest Pink Colour Top

పూరీ దర్శకత్వంలో: ఇంపీరియల్ బ్లూ లిఫ్ట్ యాడ్ లో ఎంతో నాజుగ్గా చీరకట్టులో కనిపించి ఎంతోమంది గుండెలను పిండేసింది హాట్ బ్యూటి దిశా పటానీ. మోడలింగ్ లో సత్తా చాటుతున్న సమయంలోనే దిశా పటానీకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగానే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది.

Project K Actress Disha Patani Sizzling Look In Latest Pink Colour Top

బాలీవుడ్ వైపు: అయితే ముంబైకి చెందిన హాట్ భామ దిశా పటానీ లోఫర్ సినిమాలో ఘాటుగా అందాలను ప్రదర్శించినప్పటికీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో దిశా పటానీకి తెలుగులో అనుకున్నంతగా విజయం దక్కలేదు. ఫలితంగా బాలీవుడ్ వైపుకు అడుగులు వేసింది దిశా. హిందీలో 'MS Dhoni' సినిమాతో మంచి హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.

Project K Actress Disha Patani Sizzling Look In Latest Pink Colour Top

ముద్దు సన్నివేశాలతో: 'MS Dhoni' తర్వాత దిశా పటానీకు వరుసగా హిందీలో ఆఫర్లు వచ్చాయి. 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కమ్ టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాలు చేసింది. ఇటీవలే ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలో తారా సుతారియాతో కలిసి మరింత హాట్ గా నటించి అట్రాక్ట్ చేసింది. హద్దు దాటిన ముద్దు సన్నివేశాలతో మెస్మరైజ్ చేసింది.

Project K Actress Disha Patani Sizzling Look In Latest Pink Colour Top

కుక్కలు పాడతాయి: ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కెలో ఓ రోల్ పోషిస్తోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో తన అందాలను ఘాటుగా ప్రదర్శిస్తుంటుంది. తాజాగా పింక్ కలర్ టాప్ వేసుకుని ముందుకు వంగి సెల్ఫీ తీసుకున్న దిశా తన ఎద అందాలను చాలా అట్రాక్టివ్ గా చూపించింది. "నువ్ ఇంట్లో ప్రశాంతంగా ఉండటాన్ని ఇష్టపడినప్పుడు డాగ్స్ (కుక్కలు) పాడతాయి (మొరుగుతాయి)" అని తన పెట్ డాగ్స్ గురించి రాసుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X