ప్రభాస్ హీరోయిన్ అందాల ప్రదర్శన.. దిశా పటానీ గ్లామర్ ధగధగలు
దిశా పటానీ అంటే తెలుగులో పెద్దగా తెలికపోవచ్చు. కానీ లోఫర్ సినిమా హీరోయిన్ అంటే అందరూ గుర్తుపడతారు. అంతేకాకుండా MS Dhoni చిత్రంలో హీరో లవర్ గా నటించి హిందీ, తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది.
లోఫర్ సినిమా తర్వాత తెలుగు తెరకు కనుమరుగైపోయిన దిశా పటానీ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం ప్రాజెక్ట్ కెలో అలరించనుంది. అయితే సినిమాలతో కంటే సోషల్ మీడియాలో తన ఘాటైన సొగసును బహిరంగంగా చూపిస్తూ సెన్సేషన్ అవుతోంది. తాజాగా ఆమె వదిలిన ఓ పిక్ నెట్టింట్లో సెగలు పుట్టిస్తోంది.

ఆ కోవలోకి: సాధారణంగా సినీ హీరోయిన్స్ అందరూ మోడలింగ్ రంగంలో రాణించిన తర్వాతే సినిమాల్లో కథానాయికలుగా ఎంట్రీ ఇస్తారు. అలాంటి కోవలోకి చెందినదే హాట్ బ్యూటి దిశా పటానీ. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటి అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అనేక బ్రాండ్స్‌కు అడ్వర్టైజ్మెంట్ చేసింది.

మెగా హీరోతో జోడీ: ఇంపీరియల్ బ్లూకు చెందిన లిఫ్ట్ యాడ్ లో చీర కట్టుకుని తన సొగసుతో ఆకట్టుకుంది నిశా కళ్ల భామ దిశా పటానీ. దీంతో ఆమెకు సినిమాలో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగులో లోఫర్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది. ఈ చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశించింది.

క్లిక్ కాని దిశా: లోఫర్ సినిమాలో ఘాటుగా అందాలను వడ్డించిన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేకపోయింది. ఈ సినిమా ప్లాపుతో తెలుగులో దిశా పటానీ అంతగా క్లిక్ కాలేదు. చేసేది లేక బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ మాత్రం వరుస ఆఫర్లతో రావడంతో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైంది.

క్యూట్ స్మైల్: మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఆకట్టకుంది క్యూట్ స్మైల్ బ్యూటి దిశా పటానీ. లేట్ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో దిశా పటానీకి మంచి పేరు వచ్చింది. ఇందులో తన నటనకు క్యూట్ స్మైల్ కు యూత్ ఫిదా అయింది.

మరోసారి లక్: ఒక్క సినిమాతోనే హిందీలో స్టార్ హీరోయిన్ లాగా అవకాశాలు అందుకుంది దిశా పటానీ. ఫలితంగా వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే', 'ఏక్ విలన్ రిటర్న్స్' వంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం ప్రభాస్-దీపిక పదుకొణె నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా చేస్తోంది దిశా పటానీ. అంటే ఈ మూవీతో తెలుగులో మరోసారి లక్ పరీక్షించుకోనుంది.

అన్ని పార్ట్స్ చూపిస్తూ: ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే దిశా పటానీ తాజాగా ఓ హాట్ పిక్ వదిలింది. ఇందులో చిరుత పులి వలే చారలు ఉన్న బ్రా, ప్యాంటీ (బికినీ) వేసుకుని అద్దం ముందు ఘాటుగా సెల్ఫీ తీసుకుంది. దీంతో దిశా ఎద, నాభి, నడుము, లెగ్స్ ఇలా ప్రతి ఒక్క పార్ట్ చూపిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. దీంతో ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











