కింద ఏం లేకుండా ప్రభాస్ హీరోయిన్.. ఎద నుంచి లెగ్స్ వరకు మొత్తం కనిపించేలా సెల్ఫీ

తెలుగు ప్రేక్షకులకు డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం చేసిన అందమైన ముద్దుగుమ్మల్లో హాట్ బ్యూటి దిశా పటానీ ఒకరు. లోఫర్ మూవీతో టాలీవుడ్ లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ భామ అతి తక్కు సమయంలోనే హాట్ బాంబ్ గా మారింది. తనదైన అందం, అభినయం, గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తెలుగులో పెద్దగా హిట్ ట్రాక్ ఎక్కని ఈ సుందరాంగీ బాలీవుడ్ లో మాత్రం అదిరే అందాల ఆరబోతతో నార్త్ ప్రజలను అట్రాక్ట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ నెటిజన్లకు హాట్ ట్రీట్ అందిస్తోంది. తాజాగా కింద ఏం వేసుకోకుండా షాక్ ఇచ్చిన ఈ క్యూట్ స్మైల్ భామ అందాలన్నీ చూపించేసింది.

అందమైన హీరోయిన్లను:సినీ ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా మారడానికి ముందు మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకుంటారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో దాని ద్వారా పాపులర్ అవుతూ సినీ అవకాశాలు కొల్లగొడుతున్నారు. కానీ, సాధారణంగా అందమైన హీరోయిన్లు దర్శకులు ఎంపిక చేసుకునేందుకు మోడలింగ్ చేసే యువతులపైనే దృష్టి సారించేవారు.

Project K Actress Disha Patani Without Pant In White Dress Photo Goes Viral

లిఫ్ట్ యాడ్:మోడలింగ్ ద్వారా మోస్ట్ పాపులర్ అయిన గ్లామరస్ భామ దిశా పటానీ. తన అందచందాలతో సత్తా చాటుతున్న సమయంలోనే దిశాకు అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసే అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే ఇంపీరియల్ బ్లూ కోసం చేసిన లిఫ్ట్ యాడ్ లో మతి పోగొట్టిన ఈ వయ్యారి భామకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

మెగా హీరోతో:అలా మోడలింగ్, అడ్వర్టైజ్ మెంట్స్ తో సత్తా చాటుతున్న క్రమంలోనే స్టన్నింగ్ బ్యూటి దిశా పటానీకి సినిమాల్లో నటించే ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది. ఇందులో ఘాటుగా అందాలను ప్రదర్శించినప్పటికీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

Project K Actress Disha Patani Without Pant In White Dress Photo Goes Viral

క్యూట్ స్మైల్:లోఫర్ మూవీ ముంబై భామ దిశాకు అనుకున్నంత హిట్ ఇవ్వకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీకి మంచి విజయం దక్కింది. అందులో ధోనికి ప్రేయసిగా క్యూట్ స్మైల్ తో ఎంతో ఆకర్షించింది ముద్దుగుమ్మ దిశా పటాని.

Project K Actress Disha Patani Without Pant In White Dress Photo Goes Viral

ప్రభాస్ తో జోడీ:'MS Dhoni' మూవీతో దిశాకు వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కమ్ టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే', 'ఏక్ విలన్ 2' వంటి సినిమాలు చేసి అలరించింది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తోంది. సూర్య 42వ మూవీతో పాటు ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో ప్రాజెక్ట్ కెలో దిశా కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల దిశా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

Project K Actress Disha Patani Without Pant In White Dress Photo Goes Viral

ఏం వేసుకోకుండా:ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే దిశా పటానీ తాజాగా హాట్ పిక్స్ వదిలింది. ఇందులో వైట టాప్ వేసుకుని కింద ఏం లేకుండా దర్శనం ఇచ్చింది. దీంతో ఆమె లెగ్స్ అందాలు సూపర్ హాట్ గా కనిపిస్తున్నాయి. అలాగే స్పోర్ట్స్ బ్రా, షార్ట్ వేసుకుని దిగిన సెల్ఫీలో ఎద, నాభి, నడుము, లెగ్స్ అందాలతో పైన కింద మొత్తం చూపిస్తూ హాట్ షో చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X