ప్రభాస్ హీరోయిన్ ఆందంగా బరి తెగింపు.. గ్లామర్ ట్రీట్ ఓ రేంజ్‌లో..!

ఇండియాలోని ఎంతో మంది నటీమణులు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత శృతి మించిన హాట్ షో చేస్తున్నారు. తద్వారా తమ క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తున్నారు. అందులో బాలీవుడ్ భామ దిశా పటానీ ఒకరు. హీరోయిన్‌గా తన రేంజ్‌ పెరుగుతున్నప్పటికీ ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో దిగజారిపోయి అందాలను ఆరబోస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

తెలుగులోనే మొదలైందిగా:సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలో సత్తా చాటింది. అందులో తన అందాలతో అందరినీ మాయ చేయడంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా మారింది. కానీ, ఈ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫలితంగా దిశా పటానీ టాలీవుడ్‌కు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.

Project K Heroine Disha Patani Latest Beautiful Photos Viral

ధోనీ వల్ల తిరుగులేకుండా:హీరోయిన్‌గా మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయిన దిశా పటానీ.. 'MS Dhoni' చిత్రంతో హిందీ పరిశ్రమలోకి వెళ్లింది. ఇది భారీ సక్సెస్ అవడంతో ఆమెకు అక్కడ ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలా స్టార్‌డమ్‌ కూడా అందుకున్న దిశా.. 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీలతో అలరించింది.

భారీ చిత్రాలు.. వాటిలోనూ:చాలా తక్కువ సమయంలోనే నేషనల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న దిశా పటానీ.. అక్కడ ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో వేరే భాషల్లో పాన్ ఇండియా చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇలా ఇప్పుడు ప్రభాస్‌తో 'ప్రాజెక్టు K'లో కీలక పాత్రను చేస్తోంది. అలాగే, తమిళంలో సూర్యతో 'కంగువా', 'యోధా' అనే మూవీ చేస్తోంది. వీటితో పాటు స్పెషల్ ఈవెంట్లు కూడా చేస్తూనే ఉంది.

Project K Heroine Disha Patani Latest Beautiful Photos Viral

బాయ్‌ఫ్రెండ్‌ను మార్చేసి:హీరోయిన్‌గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతోన్న దిశా పటానీ.. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో లవ్ ట్రాక్‌ను సాగించింది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే, కొద్ది రోజుల క్రితమే దిశా అతడికి బ్రేకప్ చెప్పేసినట్లు తెలిసింది. అంతేకాదు, ప్రస్తుతం ఆమె తన ఫిట్‌నెస్ ట్రైనర్ అలెగ్జాండర్‌తో డేటింగ్ చేస్తుందని తెలిసిందే.

Project K Heroine Disha Patani Latest Beautiful Photos Viral

అందులో మాత్రం బిజీగా:పదేళ్లకు పైగానే చాలా భాషల్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, ప్రైవేట్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా తీరిక లేకుండానే గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. అందులో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో షేర్ చేస్తోంది.

Project K Heroine Disha Patani Latest Beautiful Photos Viral

గ్లామర్ షోలో తగ్గని దిశా:దిశా పటానీ సోషల్ మీడియాలో గీత దాటేసి మరీ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతూ ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో హద్దు దాటేసి మరీ హాట్ షో చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా దిశా పటానీ తరచూ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

Project K Heroine Disha Patani Latest Beautiful Photos Viral

డ్రెస్ లేకుండా ఫోజులు:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డ్రెస్ మొత్తం విప్పేసి లోదుస్తులతో విపరీతంగా షో చేస్తోంది. వీటిలో ఆమె అందాలు మొత్తం కుర్రకారును యమ కవ్విస్తున్నాయి. ఫలితంగా దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇవన్నీ వైరల్‌‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X