సిగ్గు వదిలేసిన ప్రభాస్ హీరోయిన్: అందాల ప్రదర్శనలో ఈమె తర్వాతే ఎవరైనా!
ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల్లో చాలా మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే నేషనల్ రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నారు.
అందులో బాలీవుడ్ భామ దిశా పటానీ ఒకరు. సినిమా హీరోయిన్‌గా ఎవరికీ సాధ్యం కాని రీతిలో సత్తా చాటుతోన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో తన అందాలతో ఊపు ఊపుతోంది. ఈ మధ్యన మరీ డోస్ పెంచేసి రెచ్చిపోతూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా దిశా పటానీ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని ఆలస్యం లేకుండా మీరే చూసేయండి!

తెలుగులో వచ్చినా కూడా: మోడల్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న దిశా పటానీకి అన్ని సినిమా పరిశ్రమల నుంచి అవకాశాలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లోఫర్' మూవీతో దిశా పటానీ హీరోయిన్‌గా జర్నీ స్టార్ట్ చేసింది. కానీ, ఇది ఆమెకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లో 'MS Dhoni' చిత్రం చేసి ఫస్ట్ హిట్‌తో పాటు క్రేజ్‌నూ అందుకుంది.

అక్కడ వరుస సినిమాలు: హిందీలో మంచి ఆరంభాన్ని సొంతం చేసుకున్న దిశా పటానీ.. అందం, అభినయంతోనూ మెప్పించింది. దీంతో ఆమె వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీల్లో నటించి సత్తా చాటింది. అలాగే, స్టార్ హీరోయిన్‌గానూ ఎదిగిపోయింది. అప్పటి నుంచి దిశా ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతోంది.
పాన్ ఇండియా చిత్రాలు: పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్న దిశా పటానీకి నార్త్ నుంచి సౌత్ వరకూ చాలా భాషల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లోనే కాకుండా భారీ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇలా ఇప్పుడు ప్రభాస్ 'ప్రాజెక్టు K'లో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే, తమిళంలో సూర్యతో 'కంగువా', 'యోధా' అనే మూవీ చేస్తోంది. ఇలా ఇప్పుడు ఫుల్ బిజీగా గడుపుతోంది.
ట్రైనర్‌తో డేటింగ్ చేస్తూ: కెరీర్ మొదలెట్టిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిన దిశా పటానీ.. పర్సనల్ లైఫ్‌ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తూనే ఉంది. నిజానికి ఆమె గతంలో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో లవ్ ట్రాకును నడిపించింది. అయితే, కొద్ది రోజుల క్రితమే అతడికి బ్రేకప్ చెప్పింది. ఇక, ఇప్పుడేమో దిశా పటానీ తన ఫిట్‌నెస్ ట్రైనర్ అలెగ్జాండర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సోషల్ మీడియాలో షోతో: ఒకవైపు సినిమాలు, మరోవైపు ఈవెంట్లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది. అందులో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.

టైట్ డ్రెస్‌లో హాట్ ట్రీట్: పాన్ ఇండియా హీరోయిన్ దిశా పటానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టైట్‌గా ఉన్న డిజైనర్ డ్రెస్‌ను వేసుకుని విపరీతంగా అందాలను ఆరబోస్తుంది. దీంతో ఇందులో ఆమె బాడీ పార్టులు మొత్తం కుర్రకారును తెగ రెచ్చగొడుతున్నాయి. ఫలితంగా దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫొటోలు తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి.

భారీగానే.. ఆ కామెంట్లతో: దిశా పటానీ తాజాగా షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి చిత్ర విచిత్రమైన, బూతులతో కూడిన కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు ఔత్సాహికులు 'హాట్ షోకు కేరాఫ్ అడ్రెస్ నువ్వే', 'నువ్వు సరిగా బట్టలు ఎందుకు వేసుకోవు?', 'ఆఫర్ల కోసమే ఇలా చూపిస్తుంటావా' అంటూ దిశాను బూతులతో దారుణమైన మాటలు అంటున్నారు. కొందరేమో ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











