బిగ్ బాస్ పునర్నవి క్లీవేజ్ షో: ఎద సంపదను చూపిస్తూ ఘాటుగా!

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరకని సమయంలోనూ కొందరు భామలు తెగ సందడి చేశారు. అలాంటి వారిలో ఫైర్ బ్రాండ్ పునర్నవి భూపాలం ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ భామ.. తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షో పుణ్యమా అని మరింత పాపులర్ అయింది. ఇక, ఈ మధ్య ఫారెన్‌లో సందడి చేస్తోన్న పునర్నవి.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. దీనిని మీరే చూడండి!

అలా పాపులర్ అయిందిగా:తెలుగు అమ్మాయి పునర్నవి భూపాలం 'ఉయ్యాల జంపాల' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'పిట్టగోడ', 'మనసుకు నచ్చింది', 'ఈ సినిమా సూపర్ హిట్', 'ఎందుకో ఏమో' సహా ఎన్నో చిత్రాల్లో నటించి అప్పట్లోనే పాపులర్ అయిపోయింది.

 Punarnavi Bhupalam Latest Sizzling Photo Goes Viral

బిగ్ బాస్ వల్ల మరింతగానే:ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేసినా పునర్నవికి అనుకున్న రీతిలో గుర్తింపు మాత్రం దక్కలేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈమె బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. హౌస్‌లోకి వెళ్లిన కొత్తలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఆమె.. ఆ తర్వాత తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచేది. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుని పేరొందింది.

అతడితో లవ్ ట్రాక్.. పెళ్లి:బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు రాహుల్ సిప్లీగంజ్‌తో కలిసి పునర్నవి భూపాలం చేసిన రచ్చ గురించి తెలిసిందే. వీళ్లిద్దరూ ప్రేమికుల్లా వ్యవహరిస్తూ ప్రేక్షకుల్లో ఎన్నో సందేహాలను క్రియేట్ చేశారు. అదే సమయంలో రొమాన్స్‌తోనూ రచ్చ చేశారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని అంతా భావించారు. ఆ తర్వాత ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని టాక్ నడిచింది.

 Punarnavi Bhupalam Latest Sizzling Photo Goes Viral

ఎంగేజ్‌మెంట్... ఫారెన్‌లో:బిగ్ బాస్ తర్వాత పునర్నవికి ఆఫర్లు వెల్లువెత్తుతాయని అనుకున్నా.. పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. కానీ, రఘునందన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. ఆ తర్వాత ఈ పిక్ ఆహా రూపొందించిన 'కమిట్ మెంటల్' అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమని వెల్లడించింది. ఇక, ఇప్పుడీ బ్యూటీ స్టడీ కోసం ఫారెన్‌లో గడుపుతోంది.

 Punarnavi Bhupalam Latest Sizzling Photo Goes Viral

సోషల్ మీడియాలో రచ్చే:సోషల్ మీడియాలో పునర్నవి భూపాలం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. అంతేకాదు, తన వ్యక్తిగత కెరీర్ సంబంధిత విషయాలను పంచుకుంటోంది. దీంతో పునర్నవిని ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు ఫారెన్‌లో ఉంటోన్న ఆమె తరచూ అక్కడి విశేషాలను సైతం పంచుకుంటూనే ఉంది.

 Punarnavi Bhupalam Latest Sizzling Photo Goes Viral

అప్పుడప్పుడూ బోల్డు షో:సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న పునర్నవి భూపాలం.. ఆ మధ్య ఎక్కువగా అందాల ఆరబోస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇక, ఈ మధ్య ఆమె స్టడీ కోసం ఫారెన్‌కు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె మరింతగా హాట్ ట్రీట్ ఇస్తోంది. అలా సినిమాలు లేకున్నా తన అందచందాలతో మజాను పంచుతోంది. దీంతో నిత్యం వార్తల్లో ఉంటోంది.

 Punarnavi Bhupalam Latest Sizzling Photo Goes Viral

పునర్నవి హాట్ పిక్ వైరల్:ప్రస్తుతం పునర్నవి భూపాలం ఫారెన్‌లో ఓ కోర్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్కడ బర్త్‌డేను జరుపుకుంది. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో పున్నూ ఎద భాగం ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది. ఫలితంగా ఈ పిక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X