For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రాతో పునర్నవి హాట్ సెల్ఫీ: నేను ఆ పని చేయడానికే వచ్చానా అంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరకవు అన్న చెడ్డపేరు ఉండేది. అయితే, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా మంది తెలుగు భామలు సందడి చేస్తున్నారు. అలా చాలా కాలం పాటు హవాను చూపించి తెగ హైలైట్ అయిన బ్యూటీ పునర్నవి భూపాలం. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక, బిగ్ బాస్ షో పుణ్యమా అని మరింత పాపులర్ అయింది. ఇక, ఈ మధ్య స్టడీ కోసం ఫారెన్‌లో ఉంటోన్న పునర్నవి.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్రాతో దిగిన ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరూ ఓ కన్నేయండి!

  పునర్నవి కెరీర్‌ సాగింది ఇలా

  పునర్నవి కెరీర్‌ సాగింది ఇలా


  తెలుగు అమ్మాయి పునర్నవి భూపాలం 'ఉయ్యాల జంపాల' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'పిట్టగోడ', 'మనసుకు నచ్చింది', 'ఈ సినిమా సూపర్ హిట్', 'ఎందుకో ఏమో' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయినా ఆమెకు గుర్తింపు దక్కలేదు.

  బ్రాతో హమీదా ఎద అందాల ఆరబోత: అబ్బో ఆమెను ఇలా చూశారంటే!

  బిగ్ బాస్ వల్ల మరింత పేరు

  బిగ్ బాస్ వల్ల మరింత పేరు

  సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు, హీరోయిన్‌గా నటించినా పునర్నవికి కావాల్సిన గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. హౌస్‌లోకి వెళ్లిన కొత్తలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఆమె.. ఆ తర్వాత తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచేది. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. యమ ఫేమస్ అయింది.

  అతడితో లవ్ ట్రాకుతో క్రేజ్

  అతడితో లవ్ ట్రాకుతో క్రేజ్

  పునర్నవి భూపాలం బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు రాహుల్ సిప్లీగంజ్‌తో కలిసి చేసిన రచ్చ గురించి తెలిసిందే. వీళ్లిద్దరూ ప్రేమికుల్లా వ్యవహరిస్తూ ప్రేక్షకుల్లో ఎన్నో సందేహాలను క్రియేట్ చేశారు. అదే సమయంలో రొమాన్స్‌తోనూ రచ్చ చేశారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందని కూడా ప్రచారం జరిగింది.

  దీప్తి సునైనా హాట్ వీడియో వైరల్: బెడ్‌పై అలా చూపిస్తూ.. ఇది చూశారంటే!

  ఎంగేజ్‌మెంట్.. వెబ్ సిరీస్

  ఎంగేజ్‌మెంట్.. వెబ్ సిరీస్

  బిగ్ బాస్ షో వల్ల ఎనలేని క్రేజ్ వచ్చినా.. పునర్నవి మాత్రం పెద్దగా ఆఫర్లను దక్కించుకోలేకపోయింది. అయితే, సినీ నటుడు రఘునందన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. ఆ తర్వాత ఈ పిక్ ఆహా రూపొందించిన 'కమిట్ మెంటల్' అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమని వెల్లడించి అందరినీ షాక్‌కు గురి చేసేసింది.

  అక్కడ మాత్రం ఫుల్ బిజీగా

  అక్కడ మాత్రం ఫుల్ బిజీగా

  బిగ్ బాస్ షో పుణ్యమా అని పునర్నవి భూపాలానికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో అప్పటి నుంచి అందులో ఆమె ఎంతో యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తోంది. అంతేకాదు, తన వ్యక్తిగత కెరీర్ సంబంధిత విషయాలను పంచుకుంటోంది. దీంతో పునర్నవిని ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది.

  మళ్లీ రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా: షర్ట్ విప్పేసి మరీ ఎద అందాల ప్రదర్శన

  అప్పుడప్పుడూ హాట్ ట్రీట్

  అప్పుడప్పుడూ హాట్ ట్రీట్


  చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న పునర్నవి భూపాలం.. ఆ మధ్య ఎక్కువగా అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇక, ఈ మధ్య ఆమె స్టడీ కోసం ఫారెన్‌కు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె మరింతగా హాట్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. అదే సమయంలో తన అందచందాలతో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

  బ్రాతో పునర్నవి హాట్ సెల్ఫీ

  బ్రాతో పునర్నవి హాట్ సెల్ఫీ


  పునర్నవి భూపాలం ప్రస్తుతం ఫారెన్‌లో ఓ కోర్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె బ్రాతో తీసుకున్న ఓ హాట్ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తోంది. పైగా దీనికి 'నేను చదువుకోవడానికి వచ్చానా? వెకేషన్‌లా ఎంజాయ్ చేయడానికి వచ్చానా?' అని కామెంట్ పెట్టింది. మొత్తానికి పునర్నవి షేర్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood Actress and Bigg Boss Fame Punarnavi Bhupalam Very Active in Social Media. Now She Shared Hot Selfie in her Instaram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X