మళ్లీ బికినీలో రెచ్చిపోయిన అనసూయ.. తడిచిన ఒంటితో ఓల్టేజ్ పెంచేసిన యాంకర్

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తెలుగు భామలు అందులో సందడి చేస్తూ హైలైట్ అవుతున్నారు. ఫలితంగా ఫుల్లుగా ఆఫర్లను అందుకుంటూ.. ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ లేడీ అనసూయ భరద్వాజ్ ఒకరు. తనదైన అందం, అభినయం, హోస్టింగ్‌తో సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. చేతి నిండా అవకాశాలతో దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ అనసూయ సెగలు రేపుతోంది. ఇలా తాజాగా ఆమె కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

టీవీతో పేరు.. గ్యాపిచ్చేసి:'జబర్ధస్త్' షోతో అనసూయ భరద్వాజ్ ఎంట్రీ ఇచ్చి తనదైన అందం, యాంకరింగ్‌తో సెన్సేషన్‌గా మారిపోయింది. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుసగా షోల మీద షోలు చేసి హవాను చూపించింది. అలా ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై సత్తా చాటుకుంది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అనసూయ టెలివిజన్ రంగానికి, యాంకరింగ్‌కు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే.

Pushpa 2 Actress Anasuya Bharadwaj Swimming Photos Goes Viral

ఫుల్ మూవీస్.. వాటిలోనే:బుల్లితెరపై సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటిన అనసూయ.. ఈ మధ్య కాలంలో మాత్రం దక్షిణాదిలోని చాలా భాషల్లో సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'మైఖేల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, వరుసగా 'రంగమార్తాండ', 'విమానం', 'పెద కాపు 1', 'ప్రేమ విమానం' వంటి మూవీలలో అదిరిపోయే పాత్రలను చేసి ప్రశంసలు దక్కించుకుంది.

ఇప్పుడు భారీ మూవీల్లో:సినిమా నటిగా మరింత పేరు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు కూడా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈ సుందరాంగి 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2' వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అలాగే, తమిళంలో 'ఫ్లాష్‌బ్యాక్' సహా కొన్ని సినిమాలు చేస్తోంది. ఇలా పలు భాషల చిత్రాలతో యమా బిజీగా గడుపుతోంది.

Pushpa 2 Actress Anasuya Bharadwaj Swimming Photos Goes Viral

అందులో యమా రచ్చ:అస్సలు తీరిక లేకుండానే సినిమాలు చేస్తోన్నా.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలను తన ఖాతాల్లో షేర్ చేస్తోంది. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటూ.. ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచుకుంటోంది.

ఫ్యామిలీ టూర్ ఫొటోలు:అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఇక, ఈ మధ్యన అయితే అనసూయ తన ఫ్యామిలీతో టూర్‌కు వెళ్లింది. దీంతో ఈ భామ వరుసగా ఆ ఫొటోలనే షేర్ చేస్తూ వస్తోంది.

Pushpa 2 Actress Anasuya Bharadwaj Swimming Photos Goes Viral

స్నానం చేసే పిక్స్‌తో:అనసూయ భరద్వాజ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు షేర్ చేసింది. వీటిలో ఆమె చిన్న షార్ట్‌తో పాటు బికినీ లాంటి టాప్‌ను ధరించి కనిపించింది. పైగా ఇందులో స్నానం చేస్తూ తడిచిన దేహంతో ఓల్టేజ్ పెంచేస్తోంది. దీంతో అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇవన్నీ ఫుల్ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X