రాయ్ లక్ష్మీ జలకాలాటలు... స్విమ్‌సూటులో ఘాటైన అందాలతో రత్తాలు!

తన హాట్ హాట్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేయడం రాయ్ లక్ష్మికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఈ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ పిక్స్ వదిలి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో హీరోయిన్ల అందాల ఆరబోతకు హద్దే లేకుండా పోయింది. ఎక్కడ చూసినా అందమైన హీరోయిన్ల బోల్డ్ ఫోటోలే చక్కర్లు కొడుతున్నాయి. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.

ఇక ఈ లిస్టులో హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ తో కుర్రకారుకు మైకం తెప్పించింది. తాజాగా మరోసారి ఆమె హాట్ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అందులో బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో జలకలాడుతూ ఫోటోలకు కూల్ గా ఫోజులిచ్చింది రాయ్ లక్ష్మీ. కానీ అవి చూసిన నెటిజన్లలో మాత్రం హీట్ పెరిగిపోతుంది.

Raai Lakshmi Bikini and Swimsuit photos in Swimming pool trending in Instagram

తమిళంలో కర్క కసడం, తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రాయ్ లక్ష్మి. అయితే ఈ బ్యూటీకి తమిళంలో పెద్దగా కలిసి రాలేదు. కానీ కోలీవుడ్ జనాలు మాత్రం బాగానే ఆదరించారు. టాలీవుడ్ లో మాత్రం ఎన్ని సినిమాల్లో చేసినా లక్ కలిసిరాలేదు.

కానీ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో రత్తాలు అనే పాట కోసం స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది లక్ష్మి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో మరో ఐటమ్ సాంగ్ లో డాన్స్ ఇరగదీసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ బ్యూటీ.

Raai Lakshmi Bikini and Swimsuit photos in Swimming pool trending in Instagram

జూలీ 2 అంటూ రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. అయితే ఆ సినిమా ఊహించిన విధంగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పాయిజన్ 2 అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. కెరీర్ మొదట్లో ఎంత ప్రయత్నించినా హిట్ దక్కకపోవడంతో లక్ష్మీరాయ్ గా ఉన్న తన పేరును జాతకరీత్యా రాయ్ లక్ష్మి గా మార్చుకుంది.

ఈ పేరుతో రీఎంట్రీ ఇచ్చి పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో మెరిసింది. ఇక సినిమాల్లో అయినా, సోషల్ మీడియాలో అయినా ఈ బ్యూటీ అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు.ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆ రోజంతా కుర్రాళ్ళు తన నామస్మరణ చేసేలా చేస్తూ ఉంటుంది. నటన కంటే అందాల ఆరబోతకు ప్రాధాన్యతను ఇచ్చే ఈ బ్యూటీ సోషల్ మీడియాను వాడేసుకుంటూ మరింతగా పాపులర్ అవుతోంది.

Raai Lakshmi Bikini and Swimsuit photos in Swimming pool trending in Instagram

గత కొంతకాలంగా ఆమె చేస్తున్న ఓవర్ డోస్ గ్లామర్ షో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అవకాశాల వేటలో భాగంగా ఆమె షేర్ చేస్తున్న ఈ ఫోటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి. తమిళంలో గతేడాది అరుణ్ శరవణన్ హీరోగా నటించిన ది లెజెండ్ మూవీలో ప్రత్యేక పాటలు మెరిసింది లక్ష్మీరాయ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X