వెరీ హాట్: స్కిన్ షోతో రెచ్చిపోతున్న లక్ష్మి.. మరీ ఇంతలా ఎప్పుడూ చూసుండరు.!

By Manoj

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రాయ్ లక్ష్మీ. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో ఎన్నో అవకాశాలు దక్కుతాయని అంతా అనుకున్నారు. కానీ, పరిస్థితి భిన్నంగా కనిపించింది. దీంతో ఆమె దక్షిణాదిలోని పలు ఇండస్ట్రీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే, అక్కడ కూడా ఆమెకు అంతగా కలిసి రాలేదు. దీంతో అమ్మడు బాలీవుడ్‌లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మంచి హిట్లను సొంతం చేసుకుంది. ఏ క్షణాన అక్కడ అడుగు పెట్టిందో రాయ్ లక్ష్మీ గ్లామర్ షో చేయడం మొదలెట్టింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ అస్సలు తగ్గడం లేదు. ఇక, తాజాగా ఈమె మరోసారి రెచ్చిపోయింది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఆమె కనిపించడంతో హాట్ టాపిక్ అవుతోంది.

అక్కడ అమ్మడు ఫుల్ బిజీ

అక్కడ అమ్మడు ఫుల్ బిజీ

రాయ్ లక్ష్మీ సినిమా షూటింగ్‌లు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. తన కెరీర్‌ గురించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.

సూర్య కిరణాలకు మించి మెరుస్తూ

మన దేశంలోనూ, విదేశాల్లోనూ విహార యాత్రలు చేస్తూ.. వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె పోస్ట్ చేసిన ఫొటో ఇది. ఇందులో సూర్య కిరణాలను మించి తన అందాలతో మెరిసిపోతోంది రాయ్ లక్ష్మీ.

బ్లాక్ బికినీలో మత్తెక్కిస్తోంది

ఈ ఫొటోను రాయ్ లక్ష్మీ కొద్ది రోజుల క్రితం పోస్ట్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ బికినీలో కుర్రాకారుకు మత్తెక్కిస్తోంది. అంతేకాదు, ‘ప్రతి పొరపాటు నుంచి నేర్చుకుని నన్ను నేను కొత్తగా చూపించుకుంటాను' అనే క్యాప్షన్ కూడా పెట్టింది.

ఎర్ర మిరపకాయల ఘాటుగా

ఈ ఫొటోను రాయ్ లక్ష్మీ కొద్ది రోజుల క్రితం పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ఎర్ర మిరపకాయలా ఘాటైన అందాలతో కనువిందు చేస్తోంది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

లైట్ ఎక్కడుందో అక్కడ ఉంచండి

రాయ్ లక్ష్మీ నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన ఫొటో ఇది. ఇందులో ఆమె ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర బెంచ్‌పై పడుకుని ఉంది. ఈ ఫొటోకు ‘లైట్ ఎక్కడుందో అక్కడ నన్ను ఉంచండి' అనే క్యాప్షన్ కూడా పెట్టింది.

క్రేజీ ఫ్రెండ్స్‌తో స్వీట్ మెమోరీస్

తరచూ విదేశాల్లో ప్రయాణిస్తోంది రాయ్ లక్ష్మీ. ఇందులో భాగంగానే తన స్నేహితులతో ఓ బీచ్‌లో దిగిన ఫొటోను ఆమె ఇటీవల షేర్ చేసింది. ఇందులో ఆమెతో పాటు ఇద్దరు స్నేహితులు బికినీలు వేసుకుని ఉన్నారు. దీంతో ఈ పిక్ వైరల్ అయిపోయింది.

Recommended Video

#CineBox : Nani's New Film Titled Tuck Jagadish

క్లీవేజ్ షోతో కిక్కెక్కిస్తోంది

ఈ ఫొటోను రాయ్ లక్ష్మీ గత ఆదివారం పోస్ట్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షోతో కుర్రాకురుకు కిక్కెక్కిస్తోంది. ఇక్కడ కూడా స్మిమ్మింగ్ పూల్ బెంచ్‌పై ముందుకు ఒంగి తన వయ్యారాలను చూపిస్తోంది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X