HBD Raai Laxmi: టాలీవుడ్ రత్తలు.. ఆ స్పెషల్ టాలెంట్ తోనే ఛాన్సులు అందుకుంటున్న బ్యూటీ
సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్ గా ఎక్కువ కాలం ఉండాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. హీరోయిన్స్ లలో ఈ మధ్య పోటీ తీవ్రత చాలా పెరిగింది. ఏడాదికి పదుల సంఖ్యలో హాట్ బ్యూటీలు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఎంత మంది వచ్చినా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ తో ఛాన్సులు అందుకుంటోంది రాయ్ లక్ష్మీ.
బోల్డ్ అండ్ బ్యూటీఫుల్‌గా ఫాతిమా సనా షేక్.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

బికినీతో షాక్ ఇచ్చేసింది
కాంచన మాల కేబుల్ టీవీ అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయమైన ఈ బ్యూటీ కోలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించింది. ఆ మధ్య జూలి అనే సినిమాలో బికినీతో కనిపించి హాట్ టాపిక్ గా నిలిచింది. ఆమె గ్లామర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పొట్టిదుస్తుల్లో సల్మాన్ ఖాన్ హీరోయిన్... అలా అందాలను ప్రదర్శిస్తూ..

నెటిజన్ల నుంచి బర్త్ డే విషెస్
ఇక ఈ బ్యూటీ నేడు 32వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో బర్త్ డే విషెస్ అందుతున్నాయి. దీంతో ఆమె పేరు కూడా ట్రెండ్ అవుతోంది. లక్ష్మీ రాయ్ కెరీర్ లో పెద్దగా బాక్సాఫీస్ హిట్స్ అందుకోకపోయినప్పటికీ ఆమె అందానికి మాత్రం ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగానే ఉన్నారు. దాదాపు స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది.
లాక్‌డౌన్‌లో పెంపుడు కుక్కతో అందాల భామ.. రోడ్డుపై యదేచ్ఛగా గ్లామర్ షో

రత్తలు సాంగ్ తో భారీ క్రేజ్
ఇక లక్ష్మీ రాయ్ కెరీర్ లో ఎన్ని విభిన్నమైన సినిమాలు చేసినా కూడా గ్లామర్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్తగానే దర్శనమిస్తోంది. ఇక స్పెషల్ గా ఆమెను ఐటెమ్ సాంగ్స్ కోసం సెలెక్ట్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150లోని రత్తలు సాంగ్ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ప్యాంట్ వేసుకోవడం మరిచిన శిల్పాశెట్టి సోదరి.. గ్లామర్‌ను అలా గాలికి వదిలి...
Recommended Video

అదే ఆమె టాలెంట్..
హీరోయిన్ గా హిట్స్ రాకపోయినా కూడా ఆమెకు స్పెషల్ సాంగ్స్ రావడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది. రాయ్ లక్ష్మీ ఐటెమ్ సాంగ్స్ చాలా వరకు రొటీన్ గా ఉండవు. కొరియోగ్రాఫర్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువగానే తన టాలెంట్ ను బయటపెడుతుందట.
అందం విషయంలో అలాగే ఫిట్నెస్ లో కూడా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉండడం ఆమెకు మేజర్ ప్లస్ పాయింట్. స్పెషల్ గా లక్ష్మీ రాయ్ సాంగ్స్ కోసం కూడా థియేటర్లకు వచ్చే ఆడియెన్స్ ఉండడంతో ఇతర భాషల్లో ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











