బట్టలు మొత్తం విప్పేసిన రాయ్ లక్ష్మీ: ప్రైవేటు భాగాలకు అదొక్కటే అడ్డు.. సెగలు రేపుతోన్న రత్తాలు!
చాలా ఏళ్ల క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయిన బ్యూటీ రాయ్ లక్ష్మీ. కెరీర్ ఆరంభంలో సంప్రదాయమైన పాత్రలతో డీసెంట్‌గా కనిపించిన ఈ అమ్మడు.. ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ, పెద్దగా గుర్తింపు లభించలేదు. దీంతో అవకాశాలూ సన్నగిల్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ వ్యవహార శైలి కూడా మారిపోయింది. ఫలితంగా స్కిన్ షో చేస్తూ హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బట్టలు మొత్తం విప్పేసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

కాంచనమాలగా పరిచయమైన రాయ్ లక్ష్మీ
ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటించిన ‘కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ. ఇందులో ఆమె చేసింది మంచి పాత్రే అయినా.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ‘నీకు నాకు' అనే చిన్న సినిమా మాత్రమే చేసి.. టాలీవుడ్‌కు బైబై చెప్పేసింది. అయితే, దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో వరుస పెట్టి చిత్రాలు చేసింది.

బాలీవుడ్‌లోకి ప్రవేశంతో మారిన వ్యవహారం
తెలుగు సినిమాలకు దూరమైన తర్వాత.. తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో చాలా సినిమాలు చేసింది రాయ్ లక్ష్మీ. అన్ని చోట్లా పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్‌గా మారింది. ఆ సమయంలోనే ‘అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘జూలీ 2' అనే సినిమా చేసి అందాలను ఆరబోసింది. దీంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

అలా రీఎంట్రీ.. ఏకంగా మెగా హీరోలతో రచ్చ
బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది రాయ్ లక్ష్మీ. ఆ తర్వాత రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే పవన్ కల్యాణ్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టేసిందామె.

కరోనా టైంలో నరకం.. సంచలనం అయింది
కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి చెప్పింది రాయ్ లక్ష్మీ. ఈ సందర్భంగా కరోనా సమయంలో తన తండ్రి చనిపోయారని, అప్పుడు తాను ఎంతో బాధ పడ్డానని చెప్పుకొచ్చింది. అంతేకాదు, దుబాయ్ ఉన్నప్పుడు తనకు కరోనా వచ్చిందని.. అప్పుడు ఓ హోటల్ గదిలో ఉండి నరకం అనుభవించానని చెప్పి వార్తల్లో నిలిచింది.

ఎప్పుడూ అందులోనే.. భారీ స్థాయిలో క్రేజ్
రాయ్ లక్ష్మీ సినిమా షూటింగ్‌లు ఉన్నా లేకున్నా చాలా రోజులుగా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో తన కెరీర్ గురించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.

అలాంటి ఫొటోలతో రచ్చ.. బికినీ క్వీన్ పేరు
రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోల్లో ఎక్కువ శాతం గ్లామర్‌కు సంబంధించినవే ఉంటాయి. మరీ ముఖ్యంగా అందాల విందు చేస్తూ వదిలిన పిక్స్ చాలానే ఉన్నాయి. అందులోనూ బీచ్ దగ్గరో.. స్విమ్మింగ్ ఫూల్ సమీపంలోనే దిగిన బికినీ ఫొటోలనే ఆమె ఎక్కువగా పోస్టు చేస్తూ వస్తుంది. అందుకే రాయ్ లక్ష్మీకి బికినీ క్వీన్ అనే పేరును కూడా పెట్టేశారు కొందరు ఔత్సాహికులు.

బట్టలు మొత్తం విప్పేసి.. అదొక్కటే అడ్డుగా
తరచూ తన అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేసే రాయ్ లక్ష్మీ.. తాజాగా బట్టలు మొత్తం విప్పేసి ఉన్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే, ఇందులో తన ప్రైవేటు భాగాలు కనిపించకుండా ఓ బ్లాంకెట్‌ను మాత్రమే అడ్డుగా పెట్టుకుంది. ‘ఈ ప్రపంచం మొత్తం మ్యాజిక్‌లతో నిండి ఉంది. మన ఇంద్రియాలు పదునెక్కే వరకూ వేచి చూడాలి' అంటూ ఓ కొటేషన్ కూడా రాసింది.


Click it and Unblock the Notifications











