Don't Miss!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మరోసారి బికినీలో షాక్ ఇచ్చిన రత్తాలు.. ఈసారి అంతకుమించి అనేలా సెక్సీ స్టిల్.. మైండ్ బ్లోయింగ్
గ్లామరస్ హీరోయిన్స్ ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. అయితే అందంతో ట్రెండ్ సెట్ చేసిన కొంతమంది బ్యూటీలు మాత్రమే అలా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో రత్తలు ఒకరు. లక్ష్మీ రాయ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. రీసెంట్ గా అమ్మడు రెడ్ బికినీలో నెవర్ బిఫోర్ అనేలా సెక్సీ స్టిల్ తో ఆదరగొట్టేసింది.
ఎద అందాలతో మరింత హాట్‌గా తేజస్వి మదివాడ.. అదిరిపోయేలా శృంగారం ఒలకబోస్తూ..

ఎక్కువగా గ్లామర్ డోస్ తోనే
ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. నటనతో మెప్పించే వారు ఒక క్యాటగిరి అయితే గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసే వారు మరో క్యాటగిరిలో ఉంటారు. ఇక లక్ష్మీ రాయ్ మాత్రం వీలైనంత రెండు వైపులా మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఎక్కువగా గ్లామర్ డోస్ తోనే కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకుంటోంది.

కేవలం తెలుగులోనే కాకుండా
శ్రీకాంత్ నటించిన కాంచనమల కేబుల్ టీవీ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ రాయ్ మొదట్లో ఆఫర్స్ చాలానే అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తన అందంతో తమిళ్ కన్నడ హిందీ పరిశ్రమలో కూడా అవకాశాలు అందుకుంటూ వచ్చింది. ఆ మధ్య హిందీలో చేసిన జూలి సినిమాలో హాట్ హాట్ బికినీ అందాలతో మైండ్ బ్లాక్ చేసింది.

ఆ ఒక్క పాటతో..
అయితే ఆమె కెరీర్ లో స్టార్ హీరోలతో కలిసి నటించకపోయినా కూడా ఐటెమ్ సాంగ్స్ తో మాత్రం ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో రత్తాలు పాట ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పటి నుంచి ఆమెను ఫాలోవర్స్ రత్తలు అనే ట్యాగ్ తోనే పిలుస్తున్నారు.
Recommended Video

మరోసారి బికినీలో..
ఇక చాలా రోజుల తరువాత అమ్మడు హాట్ బికినిలో కనిపించి హీటెక్కించింది. గతంలో చాలాసార్లు అమ్మడు బికినీలో దర్శనమిచ్చినప్పటికి ఈ రేంజ్ లో షాక్ ఇస్తుందని ఎవరు ఊహించలేదు. సెక్సీగా నిలబడి ఒక క్యాప్ కూడా పెట్టుకొని కెమెరాకు పోజిచ్చింది. దీంతో ఆ స్టిల్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.