For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రాలో మెగా హీరోయిన్ ఓవర్ డోస్ హాట్ షో.. ఎద అందాలు చూపిస్తూ బోల్డ్ షో

  |

  కాంచన మాల కేబుల్ టీవీ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్. ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో నటించిన లక్ష్మీ రాయ్ కి అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఆమె పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకుందని అనేక వార్తలు ఆ మధ్య హల్ చల్ చేశాయి. సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు రాని ఈ ముద్దుగుమ్మకు ఐటమ్ సాంగ్స్ ద్వారా మాత్రం మంచి క్రేజ్ లభించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అనే పాటకు విపరీతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటతో రాయ్ లక్ష్మీ కూడా ఫుల్ ఫేమస్ అయింది. తెలుగులో పెద్దగా సినిమాలు చేయాలని రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ నెస్ తో సూపర్ సక్సెస్ అవుతోంది.

  స్టార్ సెలబ్రిటీస్ వరకు..

  స్టార్ సెలబ్రిటీస్ వరకు..

  ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పెద్దా అంటూ తేడా లేకుండా సాధారణ వ్యక్తుల నుంచి స్టార్ సెలబ్రిటీస్ వరకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇక అప్ కమింగ్ నటీనటులకే కాదు ఎప్పుడో సినిమాల్లోకి ఎంటర్ అయి అంతగా గుర్తింపు రాలేని వారికి సోషల్ మీడియా బెస్ట్ ఆప్షన్ గా మారింది. అందులోను ముఖ్యంగా హీరోయిన్లకు ఈ ఫ్లాట్ ఫామ్ మంచి వేదికగా పనికి వస్తోంది. అందుకే ఇటీవల హీరోయిన్లు సినిమాల సంగతి ఎలా ఉన్నా తమ హాట్ ఫొటోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

  ఐ ట్రీట్ ఇస్తూ..

  ఐ ట్రీట్ ఇస్తూ..


  సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో రాయ్ లక్ష్మీ ఒకరు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన ఈ బ్యూటిఫుల్ సుందరి సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలు పోస్ట్ చేస్తూ అభిమానులు, యూత్ కు దగ్గరవుతోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ ఫొటోలతో నెటిజన్లకు ఐ ట్రీట్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాలు లేకున్నా సామాజిక మాధ్యమం ద్వారా మాత్రం సూపర్ హైలెట్ అవుతోంది ఈ కన్నడ భామ.

   యంగ్ ఏజ్ లోనే మోడలింగ్..

  యంగ్ ఏజ్ లోనే మోడలింగ్..

  యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే గ్లామర్ ప్రపంచం అయిన మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ. మోడలింగ్ లో తనదైన గ్లామర్​తో ఆకట్టుకున్న రాయ్​ లక్ష్మీ పలు అడ్వర్టైజ్ మెంట్స్ తో దర్శక నిర్మాతలను ఆకర్షించింది. కొద్దికాలం మోడలింగ్ లో రాణించిన తర్వాత సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే ఈ చిత్రం ఆమెకు అంతగా గుర్తింపును తీసుకురాలేకపోయింది.

  సినిమాలు ఎన్నో.. కానీ సక్సెస్ మాత్రం..

  సినిమాలు ఎన్నో.. కానీ సక్సెస్ మాత్రం..

  'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమా తర్వాత 'నీకు నాకు' అనే మరో చిత్రంలో నటించింది మోస్ట్ గ్లామరస్ బ్యూటి రాయ్ లక్ష్మీ. అయితే ఈ సినిమా కూడా అంతగా సక్సెస్ కు నోచుకోలేదు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా విజయం మాత్రం దక్కించుకోలేకపోయింది కన్నడ భామ రాయ్ లక్ష్మీ. తెలుగు సినిమాలతో సక్సెస్‌ను చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

   స్పెషల్ సాంగ్స్ తో..

  స్పెషల్ సాంగ్స్ తో..

  తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన బ్యూటిఫుల్ రాయ్ లక్ష్మీ 'అకీరా' అనే సినిమాతో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత 'జూలీ 2' అనే చిత్రంలో తన అందాలను ఆరబోసింది. దీంతో కొంతవరకు బాలీవుడ్ లో పాపులర్ అయిందనే చెప్పవచ్చు. అనంతరం మళ్లీ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ అది కూడా సక్సెస్ కు నోచుకేలేదు. తర్వాత హీరోయిన్ గా కాకుండా పలు స్పెషల్ సాంగ్స్ లలో నర్తించింది.

  అన్నదమ్ముల చిత్రాలో ఐటమ్ సాంగ్స్..

  అన్నదమ్ముల చిత్రాలో ఐటమ్ సాంగ్స్..

  స్పెషల్ సాంగ్స్ లో ముందుగా రవితేజ బలుపు చిత్రంలో లక్కీ లక్కీ రాయ్ అనే పాటతో యూత్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ చేసింది బ్యూటిఫుల్ లక్ష్మీ రాయ్. అనంతరం చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో రత్తాలు రత్తాలు అంటూ అదరగొట్టింది. ఈ సినిమాలో చిరంజీవితో ఆడిపాడిన లక్ష్మీ రాయ్ ప్రేక్షకుల దృష్టిలో బాగా పడిందనే చెప్పవచ్చు.

  హాట్ సెల్ఫీతో రచ్చ..

  హాట్ సెల్ఫీతో రచ్చ..

  ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్న రాయ్ లక్ష్మీ.. తాజాగా ఓవర్ డోస్ హాట్ షో చేసింది. బ్రాలో తన ఎద అందాలు చూపిస్తూ దిగిన సెల్ఫీ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో తన ఎద అందాలు చూపించి నెటిజన్లను అట్రాక్ట్ చేసే పనిలో పడింది గ్లామరస్ బ్యూటీ రాయ్ లక్ష్మీ. ఈ కన్నడ భామ సెల్ఫీలో క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తున్న ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. .

  English summary
  Sandalwood Heroine Raai Laxmi Hot Selfies In Bra And Exposing Her Cleavage Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X