twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రాలో మెగా హీరోయిన్ హాట్ సెల్ఫీ.. ఎన్నడూ చూడని విధంగా బోల్డ్ షో

    |

    రాయ్​ లక్ష్మీ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ, రత్తాలు అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పడతారు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీ నెంబర్ 150. ఈ సినిమాలో రత్తాలు రత్తాలు సాంగ్​ ఎంత పెద్ద హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ గా ఆకట్టుకులేకపోయిన ఈ ముద్దుగుమ్మ ఈ ఒక్క స్పెషల్ సాంగ్ తో పాపులర్ అయిపోయింది. ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నటనతో బాగానే అలరించిన అంతగా పేరు రాలేదు. దీంతో తెలుగు సినిమాలకు దూరమైన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్​గా ఉంటోంది. తరచూ హాట్ ఫొటోలు పెడుతూ తనవైపుకి అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా ఓవర్ డోస్ హాట్ షో అనిపించేలా ఓ పిక్ పోస్ట్ చేసింది.

    హీరోయిన్లకు మంచి ఫ్లాట్ ఫామ్

    హీరోయిన్లకు మంచి ఫ్లాట్ ఫామ్

    ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. అప్ కమింగ్ నటీనటులకే కాదు ఎప్పుడో సినిమాల్లోకి ఎంటర్ అయి అంతగా గుర్తింపు రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. అందులోను ముఖ్యంగా హీరోయిన్లకు ఈ ఫ్లాట్ ఫామ్ మంచి వేదికగా పనికి వస్తోంది. అందుకే ఇటీవల హీరోయిన్లు సినిమాల సంగతి ఎలా ఉన్నా తమ హాట్ ఫొటోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

    హాట్ ఫొటోలతో ట్రెండింగ్..

    హాట్ ఫొటోలతో ట్రెండింగ్..

    సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో రాయ్ లక్ష్మీ ఒకరు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన ఈ సుందరి సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులు, యూత్ కు దగ్గరవుతోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ ఫొటోలతో నెటిజన్లకు ఐ ఫీస్ట్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాలు లేకున్నా సోషల్ మీడియా ద్వారా హైలెట్ అవుతోంది ఈ భామ.

    గుర్తింపు తీసుకురాని తొలి సినిమా..

    గుర్తింపు తీసుకురాని తొలి సినిమా..

    టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ. మోడలింగ్ లో తనదైన గ్లామర్​తో ఆకట్టుకున్న రాయ్​ లక్ష్మీ పలు అడ్వర్టైజ్ మెంట్స్ తో ఆకట్టుకుంది. కొద్దికాలం మోడలింగ్ లో రాణించిన తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే ఈ చిత్రం ఆమెకు అంతగా గుర్తింపును తీసుకురాలేకపోయింది.

    మిగతా భాషల్లో హిట్లు..

    మిగతా భాషల్లో హిట్లు..

    'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమా తర్వాత 'నీకు నాకు' అనే మరో మూవీలో నటించింది గ్లామరస్ బ్యూటి రాయ్ లక్ష్మీ. అయితే ఈ సినిమా కూడా అంతగా సక్సెస్ కు నోచుకోలేదు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా విజయం మాత్రం దక్కించుకోలేకపోయింది కన్నడ భామ రాయ్ లక్ష్మీ. తెలుగు సినిమాలతో సక్సెస్‌ను చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

    అకీరా మూవీతో బాలీవుడ్ ఎంట్రీ..

    అకీరా మూవీతో బాలీవుడ్ ఎంట్రీ..

    కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ సూపర్ హిట్ హర్రర్ మూవీ కాంచనలో తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది రాయ్ లక్ష్మీ. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తమిళంలో మంచి అవకాశాలను దక్కించుకుంది రాయ్ లక్ష్మీ. ఇలా తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ క్రమంలోనే 'అకీరా' అనే సినిమాతో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

    బాలకృష్ణకు హీరోయిన్ గా రీ ఎంట్రీ..

    బాలకృష్ణకు హీరోయిన్ గా రీ ఎంట్రీ..

    బాలీవుడ్ లో అకీరా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ 'జూలీ 2' అనే సినిమాలో తన అందాలను ఆరబోసింది. దీంతో కొంతవరకు బాలీవుడ్ లో పాపులర్ అయిందనే చెప్పవచ్చు. అనంతరం మళ్లీ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ అది కూడా సక్సెస్ కు నోచుకేలేదు. తర్వాత హీరోయిన్ గా కాకుండా పలు స్పెషల్ సాంగ్స్ లలో నర్తించింది.

    అందాల ఆరబోత..

    అందాల ఆరబోత..

    స్పెషల్ సాంగ్స్ లో భాగంగానే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంలో రత్తాలు రత్తాలు అంటూ అదరగొట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్న రాయ్ లక్ష్మీ.. తాజాగా ఓవర్ డోస్ హాట్ షో చేసింది. బ్రాలో తన ఎద అందాలు చూపిస్తూ దిగిన సెల్ఫీ పిక్ ని పోస్ట్ చేసింది. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తున్న ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే బ్లాక్ డ్రెస్ అండ్ టూ పీస్ బికినీలో హాట్ గా అందాలను ఎక్స్ పోజ్ చేసింది ఈ బ్యూటి.

    English summary
    Sandalwood Heroine Raai Laxmi Hot Selfie In Bra Going Viral In Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X