అవి వాడుతున్నావా? మోసం చేయకు.. రాయ్ లక్ష్మీపై నెటిజన్ల కామెంట్స్ వైరల్

గ్లామర్ పాత్రల్లోనే కాకుండా పెర్ఫార్మెన్స్ రోల్స్‌లో మెప్పించిన హీరోయిన్ రాయ్ లక్ష్మీ. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో అల్లాడిస్తున్నారు. ఇటీవల ఆమె ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజాగా బికినీలో చేసిన ఫోటోషూట్ ట్రెండింగ్‌గా మారింది. ఆ పోస్టులపై నెటిజన్ల కొంటె కామెంట్ల వివరాల్లోకి వెళితే..

గత రెండేళ్లుగా రాయ్ లక్ష్మీ నటించిన సినిమాలు పెద్గగా ఆడిన దాఖలాలు లేవు. ఆమె నటించిన సినిమాల్లో స్పెషల్ రోల్స్‌లోనే కనిపించింది. 2022 నుంచి సంవత్సరానికి ఒక్కటి చొప్పున ది లెజెండ్, భోలా, డీఎన్ఏ సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం సినిమాలు కూడా చేతిలో కనిపించడం లేదు.

Raai Laxmi latest Maldives Stunning Photoshoot floral dress trending Netizen Chirpy Comments goes viral

అయితే రాయ్ లక్ష్మీ ప్రస్తుతం లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నదనే విషయం సోషల్ మీడియాలో పెట్టే హాట్ ఫోటోలు చూస్తే అర్ధం అవుతుంది. ఆమె పోస్టు చేస్తున్న ఫోటోలు అభిమానులకు, కుర్రకారుకు నయనానందం కలిగిస్తున్నాయంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ప్రస్తుతం రాయ్ లక్ష్మీ మాల్దీవుల్లో విహార యాత్ర చేస్తున్నట్టు ఫోటోషూట్ చూస్తే స్పష్టమైంది. ఆమె ఫ్లోరల్ డ్రస్సు ధరించి బికినీలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, శృంగారాన్ని ఒలకబోస్తూ హాట్‌గా కనిపించింది. ఆమె పోస్టు చేసిన ఫోటోలపై నెటిజన్లు తింగరి తింగరి కామెంట్లతో ట్రెండ్ చేస్తున్నారు.

రాయ లక్ష్మీ ఫోటోలను చూస్తూ.. ఈ భూమ్మీద నీ అంత అందగత్తె ఎవరు లేరనుకొంటా. మీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే. ఇంత అందంగా ఉన్న మీరు సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆమె ఫోటోలపై ఓ నెటిజన్ కామెంట్ చేసి.. ఫిల్టర్లు వాడి మోసం చేయకు.. అవి వాడకుండా ఫోటోలు నేచురల్‌గా పెట్టు అంటూ కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X