For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raai Laxmi: తెల్లని బికినీలో మరోసారి రెచ్చిపోయిన రత్తాలు.. ఆ అందాలు చూస్తే మతిపోవాల్సిందే!

  |

  కొంతమంది హీరోయిన్స్ సినిమాలతో పెద్దగా విజయవంతం కాకపోయినప్పటికీ కూడా వారి గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళ మనసులో ఎప్పటికీ అలానే నిలిచి పోతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా అలాంటి హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉన్నారు అనే చెప్పాలి. ఇక ఆ విధంగా తన అందంతో ఎంతగానో ఆకట్టుకున్న బ్యూటీలలో లక్ష్మీరాయ్ కూడా ఉన్నారు.

  అభిమానుల చేత ముద్దుగా రత్తాలు అని పిలిపించుకునే ఈ బ్యూటీ గత కొన్నేళ్లుగా తన గ్లామర్ తోనే ఎక్కువగా క్రేజ్ అనుకుంటోంది. హీరోయిన్ గా ఎక్కువగా బాక్సాఫీస్ ముందు సక్సెస్ కాకపోయినప్పటికీ గ్లామర్ తో మాత్రం తనదైన శైలిలో కుర్రాళ్ళను మంత్ర ముగ్దులను చేస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ తెల్లని బికినీలో ఇచ్చిన ఒక స్టిల్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  Avinash Engagement: అవినాష్ పెళ్లాడే అమ్మాయి ఎవరంటే.. పర్సనల్ ఫొటోల్లో ఎలా ఉందో చూడండి!

  లక్ష్మీ రాయ్ సినిమాలో ఉందంటే..

  లక్ష్మీ రాయ్ సినిమాలో ఉందంటే..

  కర్ణాటక లో జన్మించిన లక్ష్మీరాయ్ వయసు ప్రస్తుతం 32. ఈ బ్యూటీ పదహారేళ్ళ వయసు నుంచి గ్లామర్ ప్రపంచం వైపు ఎక్కువగా ఫోకస్ పెట్టింది. 2005లో 15 సంవత్సరాలు ఉండగానే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే తమ్మడు అందంగా కనిపించడంతో ఆ తర్వాత వరుసగా సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంది.

  ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు లభించింది. సక్సెస్ సంగతి పక్కన పెడితే లక్ష్మీ రాయి ఉందంటే చాలు అందులో తప్పకుండా గ్లామర్ షో గట్టిగానే ఉంటుందని చెప్పవచ్చు.

  Ananya Nagalla : అప్పట్లో అలా ఇప్పట్లో ఇలా.. బొద్దుగా vs ముద్దుగా!

  ఆ బాషల్లోనే మంచి విజయాలు

  ఆ బాషల్లోనే మంచి విజయాలు

  ఇక తెలుగులో 2005లోనే కాంచనమాల కేబుల్ టివి అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నీకు నాకు అనే మరో తెలుగు సినిమా చేసింది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో అయితే అవకాశాలు రాలేదు. ఎక్కువగా తమిళ కన్నడ మలయాళం తమిళ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. అంతే కాకుండా కొన్ని కన్నడ సినిమాలు అమ్మడికి నటిగా కూడా మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి.

  కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా చూశారా?

  అప్పటి నుంచి రత్తలు అంటూ

  అప్పటి నుంచి రత్తలు అంటూ

  ఇక చూస్తుండగానే బ్యూటీ కోలీవుడ్ కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అయితే దక్కించుకుంది. స్పెషల్ సాంగ్స్ తో కూడా అప్పుడప్పుడు కుర్రాళ్ల మతి పోగొట్టేలా డ్యాన్స్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 లో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. రత్తాలు అనే ఆ పాట అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చటంతో అప్పటి నుంచి లక్ష్మీరాయ్ ముద్దుపేరు తెలుగులో అయితే రత్తాలుగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే.

  Sridevi Soda Center యూనిట్‌కు మహేష్ బాబు, నమ్రత అభినందనలు.. సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ అంటూ!

  తెల్లని బికినీలో.. స్టన్ అయ్యేలా

  తెల్లని బికినీలో.. స్టన్ అయ్యేలా

  ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రోజుకో ఫోటో తో షాక్ ఇస్తోంది. రీసెంట్ గా మరోసారి తెల్లని బికినీలో కనిపించి కుర్రాళ్లను స్టన్ అయ్యేలా చేసింది. బీచ్ లో తెల్ల బికినీతో ఉన్న లక్ష్మీ రాయి సూర్యుడి వైపు చూస్తూ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. ఇక హాట్ క్లీవేజ్ షో తో కూడా అమ్మడు మరింత వేడెక్కిచ్చింది. ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. ఏళ్ళు గడుస్తున్నా కూడా లక్ష్మీ రాయ్ సొగసులలో ఏమాత్రం తేడా లేదని, ఆమె ఫాలోయింగ్ కూడా మరింతగా పెరుగుతుందని కూడా ఓ వర్గం నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

  English summary
  Raai Laxmi latest stunning bikini pic viral in social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X