బ్లేజర్ విప్పేసి రత్తాలు హాట్ ట్రీట్: ఆ పార్ట్ కనిపించేలా ఘాటుగా!
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతూ వచ్చారు. మరికొందరు మాత్రం అన్నీ ఉన్నా లక్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ ఒకరు. ఒక్క తెలుగులో తప్ప.. ఆమె చేసిన అన్ని భాషల్లోనూ సక్సెస్ అయిన ఈ చిన్నది.. కొంత కాలంగా సినిమాలను పెద్దగా చేయడం లేదు. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రాయ్ లక్ష్మీ బ్లేజర్ విప్పేసి మరీ అందాలను ఆరబోసిన ఫొటోలను వదిలింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

అలా పరిచయం... గుర్తింపు లేదు
కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తనదైన అందచందాలతో ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా చేసిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఈ చిత్రం ఆమెకు అంతగా గుర్తింపును తీసుకు రాలేదు. ఆ తర్వాత 'నీకు నాకు' అనే చిన్న సినిమాలోనే కనిపించింది.

హిందీలో మాత్రం ఫుల్ పాపులర్
టాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా సక్సెస్‌ను చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ క్రమంలోనే 'అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి వెళ్లింది. 'జూలీ 2' అనే సినిమాలో హాట్ ట్రీట్ ఇచ్చింది.

టాలీవుడ్‌లో ఐటెం భామగా రచ్చ
టాలీవుడ్‌కు చాలా కాలం గ్యాప్ ఇచ్చిన రాయ్ లక్ష్మీ.. నందమూరి బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు'తో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ నటించిన 'బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అనంతరం పవన్ కల్యాణ్ 'సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌తో రచ్చ చేసింది.

ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ
రాయ్ లక్ష్మీ గతంలో మాదిరిగా వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. ఇప్పుడు కూడా ఎంతో బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'ఆనంద భైరవి' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే, కన్నడంతో 'ఝాన్నీ ఐపీఎస్', తమిళంలో 'గ్యాంగ్‌స్టర్', మలయాళంలో 'మాన్‌స్టర్' వంటి చిత్రాలు చేసింది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లలోనూ కనిపించబోతుంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్
సౌతిండియన్ బ్యూటీ రాయ్ లక్ష్మీ సినిమాలు చేసినా చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే చాలా కాలంగా తన కెరీర్ గురించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమె తరచూ హైలైట్ అవుతూ క్రేజ్‌ను భారీగా పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోన్న బ్యూటీ
కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకు పెద్దగా ఇష్టపడని రాయ్ లక్ష్మీ.. బాలీవుడ్‌లోకి వెళ్లిన తర్వాత మాత్రం తెర తీసేసింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బ్యూటీ బోల్డు షోతో సెగలు రేపుతోంది. మరీ ముఖ్యంగా తన ఘాటు అందాలను చూపిస్తూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తుంది. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ తన ఫాలోయింగ్ బాగా పెంచుకుంది.

బ్లేజర్ విప్పేసి మరీ గ్లామర్ ట్రీట్
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా రాయ్ లక్ష్మీ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బ్లేజర్ ధరించి ఉన్నప్పటికీ.. దాన్ని విప్పేసింది. ఫలితంగా ఆమె వేసుకున్న బ్రా మాత్రమే కనిపిస్తోంది. ఇలానే ఆమె ఎన్నో ఫోజులిచ్చింది. ఫలితంగా ఈ పిక్‌లో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో స్పందన దక్కుతోంది.


Click it and Unblock the Notifications











