బాత్ టబ్‌లో సెగలు పుట్టిస్తున్న లక్ష్మీ రాయ్.. అంత చిన్న డ్రెస్సులో ఎంతో ఘాటుగా...

నార్త్ భామలు సౌత్ బ్యూటీలు ఎవరైనా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క చిన్న అవకాశం వచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక కన్నడ నుంచి ఏడాది ఒకరైన సరే కొత్తగా షిఫ్ట్ అవుతుంటారు. ఇక హీరోయిన్ గా కాకపోయినా స్పెషల్ బ్యూటీగా క్రేజ్ అందుకున్న వారిలో లక్ష్మీ రాయ్ ఒకరు. ఈ కన్నడ బ్యూటీ మరోసారి సోషల్ మీడియాను హైటెక్కించింది. బాత్ టబ్ లో ఇచ్చిన స్టిల్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మాస్టర్ హీరోయిన్ క్లీవేజ్ షో.. చీరకట్టులో సరికొత్త అందాలు

గ్లామర్ రోల్స్ కు దూరంగా..

గ్లామర్ రోల్స్ కు దూరంగా..

'కాంచనమల కేబుల్ టీవీ' అనే తెలుగు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మీ రాయ్ మొదటి అడుగులోనే తన అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదట్లో కాస్త హోమ్లీగా ఉండడం వలన గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఆమె తొందరగానే స్కిన్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వాళ్ళను ఎదుర్కోవాలి అంటే

వాళ్ళను ఎదుర్కోవాలి అంటే

ప్రతి ఏడాది చాలా మంది యంగ్ బ్యూటీస్ పోటీగా వస్తున్నారు. వాళ్ళను ఎదుర్కోవాలి అంటే ఎవరు ఊహించని విధంగా గ్లామర్ ప్రజెంటేషన్ ఉండాలని లక్ష్మీ రాయ్ విభిన్నమైన ప్రయత్నాలు చేసింది. అయితే ఈ బ్యూటీ హీరోయిన్ గా అవకాశాలు ఎక్కువగా అందుకోకపోయినప్పటికి స్పెషల్ సాంగ్స్ తో మాత్రం బాగానే ఎట్రాక్ట్ చేసింది.

 రత్తాలు పాటతో సరికొత్త క్రేజ్

రత్తాలు పాటతో సరికొత్త క్రేజ్

బాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా హీరోయిన్ పాత్రలు చేసుకుంటూ వచ్చిన లక్ష్మీ రాయ్ కు ఐటెమ్ సాంగ్స్ ఆఫర్స్ కూడా చాలానే వచ్చాయి. ముఖ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు అమ్మడి క్రేజ్ ను ఒక్కసారిగా మార్చేశాయి. రత్తలు అనే సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

Recommended Video

Acharya : స్లో పాయిజన్ లా ఎక్కుతున్న Laahe Laahe Song
బాత్ టబ్‌లో హాట్ స్టిల్

బాత్ టబ్‌లో హాట్ స్టిల్

ఇక అప్పుడప్పుడు హాట్ స్టిల్స్ ఇస్తున్న ఈ బ్యూటీ ఇటీవల బాత్ టబ్ లో మరో అందమైన స్టిల్ ఇచ్చింది. చిట్టి పొట్టి దుస్తుల్లో అందాలతో సెగలు పుట్టిస్తున్న లక్ష్మీ రాయ్ మరోసారి తన బ్యూటీ పవర్ ఏమిటో చూపించింది. ఇక నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్ లో అలాగే కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X