లక్ష్మీ రాయ్ బట్టలు వేసుకోవడం మర్చిపోయిందా: అదొక్కటే ఉంటే సరిపోతుందా.. వామ్మో ఈ రచ్చ ఏంటి సామీ!

అప్పుడెప్పుడో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. రెండు మూడు సినిమాలు మాత్రమే చేసి వెళ్లిపోయింది రాయ్ లక్ష్మీ. కానీ, వేరే భాషల్లో మాత్రం స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. అంతేకాదు, సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. తన అందచందాలతో కుర్రకారు మతి పోగొడుతోంది. తద్వారా తరచూ వార్తల్లో నిలవడంతో పాటు ఎనలేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా రాయ్ లక్ష్మీ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. అది చూసిన వారంతా ఆమె బట్టలు వేసుకోవడం మరిచిందా అంటున్నారు. ఆ వివరాలు మీకోసం!

తెలుగులోకి అలా ఎంట్రీ ఇచ్చిన రామ్ లక్ష్మీ

తెలుగులోకి అలా ఎంట్రీ ఇచ్చిన రామ్ లక్ష్మీ


చాలా ఏళ్ల క్రితం ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో రాయ్ లక్ష్మీ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'నీకు నాకు' అనే చిన్న సినిమా మాత్రమే చేసి.. సరైన గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ.. ఆమెకు సరైన ఫలితాలు మాత్రం దక్కలేదు.

అందులోకి వెళ్లింది.. స్టార్‌గా ఎదిగిపోయింది

అందులోకి వెళ్లింది.. స్టార్‌గా ఎదిగిపోయింది


టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసినా హిట్ దక్కించుకోలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో మాత్రం సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అదే సమయంలో 'అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'జూలీ 2' అనే సినిమా చేసి అందాలను ఆరబోసి దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది.

బాలయ్యతో రీఎంట్రీ.. మెగా హీరోలతో స్పెషల్

బాలయ్యతో రీఎంట్రీ.. మెగా హీరోలతో స్పెషల్


బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది రాయ్ లక్ష్మీ. ఆ తర్వాత రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన 'బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే పవన్ కల్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టేసిందామె.

ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తున్న లక్ష్మీ

ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తున్న లక్ష్మీ


రాయ్ లక్ష్మీ సినిమా షూటింగ్‌లు ఉన్నా లేకున్నా చాలా రోజులుగా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో తన కెరీర్‌ గురించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.

డేటింగ్ గురించి రివీల్ చేసి షాకిచ్చిన బ్యూటీ

డేటింగ్ గురించి రివీల్ చేసి షాకిచ్చిన బ్యూటీ


సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండే రాయ్ లక్ష్మీ.. ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయాన్ని వెల్లడించింది. తాను ఓ వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకోబోతున్నాననేదే దాని సారాంశం. 'కొంత కాలంగా చాలా మంది పదే పదే అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకున్నా. మా ఎంగేజ్‌మెంట్‌ తేదీ ఫిక్సయింది' అని వెల్లడించింది.

మళ్లీ రెచ్చిపోయిన లక్ష్మీ రాయ్.. రచ్చ చేస్తూ

మళ్లీ రెచ్చిపోయిన లక్ష్మీ రాయ్.. రచ్చ చేస్తూ


ప్రస్తుతం రాయ్ లక్ష్మీ ఇతర భాషలతో పాటు కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది. వీటికి సంబంధించిన షూటింగుల్లో సైతం పాల్గొంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో హాట్ షోతో రెచ్చిపోతోంది. తరచూ అందాలు ఆరబోస్తూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి రెచ్చిపోయిందీ బ్యూటీ.

Recommended Video

Deepika Padukone Offers Prayers @ Shree Siddhivinayak Temple Ahead Of ‘Chhapaak’ Release
బట్టలు వేసుకోవడం మర్చిపోయిందా అంటూ

బట్టలు వేసుకోవడం మర్చిపోయిందా అంటూ


తాజాగా రాయ్ లక్ష్మీ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. అందులో కేవలం ఓ జాకెట్ మాత్రమే ధరించి ఉంది. అది కూడా బటన్స్ తీసేసి ఎద అందాలతో కనువిందు చేస్తోంది. అలాగే, కింద మరేదీ వేసుకోలేదు. దీంతో ఈ ఫొటో చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది. ఇక, ఇది చూసిన వారంతా ఆమె ప్యాంట్ వేసుకోవడం మరిచిందా అని కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X