బికినీకి మించి బాలయ్య హీరోయిన్ ఎక్స్‌పోజింగ్.. ఆ హాట్ పోజు చూస్తే!

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీ రంగంలో అవకాశాలు దక్కించుకోవడానికి సోషల్ మీడియా మంచి ఫ్లాట్ ఫామ్ గా ఉపయోగపడుతుంది. అంతకుముందు పాపులారిటీ తగ్గిన హీరోయిన్లు, హీరోలు సినిమాలు లేక కనుమరుగు అయ్యేవారు. కానీ ఇటీవల కాలంలో సినిమాల్లో రాణించలేకున్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం నెటిజన్ ప్రేక్షకుల దృష్టిలో మాత్రం పడొచ్చు. అందుకే అవకాశాలు రాలేనీ బ్యూటిఫుల్ భామలు ఈ సోషల్ మీడియాను నమ్ముకున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి రాయ్ లక్ష్మి ఒకరు. అందరి దృష్టిని ఆకర్షించేలా తాజాగా ఓ హాట్ పిక్ వదిలింది.

మోడలింగ్ తర్వాత : యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే గ్లామర్ ఫీల్డ్ అయిన మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ అందం రాయ్ లక్ష్మీ. మోడలింగ్ లో తనదైన గ్లామర్​తో ఆకట్టుకున్న రాయ్​ లక్ష్మీ పలు అడ్వర్టైజ్ మెంట్స్ తో దర్శక నిర్మాతలను ఆకర్షించింది. కొద్దికాలం మోడలింగ్ లో రాణించిన తర్వాత సినిమా ఆఫర్లు ఆమె దరికి చేరాయి. ఈ క్రమంలోనే శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాలో నటించింది.

Raai Laxmi

సక్సెస్ మాత్రం : 'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన స్టన్నింగ్ బ్యూటి రాయ్ లక్ష్మీకి అంతగా సక్సెస్ రాలేదు. ఈ సినిమా తర్వాత 'నీకు నాకు' అనే మరో చిత్రంలో నటించింది రాయ్ లక్ష్మీ. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయాన్ని దక్కించుకోలేదు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది కన్నడ సుందరి రాయ్ లక్ష్మీ.

ఒరిగింది లేదు : అయితే రాయ్ లక్ష్మీ ముందు పేరు లక్ష్మీ రాయ్ గా ఉండేది. సినిమాలు హిట్ కాకపోవడంతో తన పేరును కాస్తా అటు ఇటుగా మార్చేసింది. దీంతో ఆమె పేరు రాయ్ లక్ష్మీగా మార్చేంసింది. ఇలా పేరు మార్చుకున్న తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా ఒరిగింది మాత్రం ఏం లేదనే చెప్పాలి. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తెలుగు సినిమాలతో మాత్రం సక్సెస్‌ను చూడలేకపోయింది.

ఆశలు పెట్టుకున్న : బ్యూటిఫుల్ రాయ్ లక్ష్మీ తెలుగు మినహా మిగతా దక్షిణాది భాషల్లో మాత్రం పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. సౌత్ తో పాటు హిందీలోనూ తెరంగేట్రం చేసి అక్కడ కొంతకాలం సత్తా చాటింది. తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ భామ బాలకృష్ణ అధినాయకుడు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ కూడా ప్లాప్ కావడంతో రాయ్ లక్ష్మికి పెద్ద దెబ్బ తగిలినట్లయింది.

Raai Laxmi

పేరు మార్చుకుని : ఈ క్రమంలోనే హీరోయిన్ గా కాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది రాయ్ లక్ష్మీ. రవితేజ బలుపు చిత్రంలో లక్కీ లక్కీ రాయ్ అనే పాటతో యూత్ ను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాతే రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుంది ఈ గ్లామరస్ బ్యూటి. బలుపు తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150లో ఐటమ్ సాంగ్స్ చేసింది. రత్తాలు రత్తాలు అంటూ ఊపు ఊపేసింది.

రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్ : సినిమాలు, ఐటమ్ సాంగ్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ గా అందాలను ఎక్స్ పోజ్ చేస్తుంటుంది స్లిమ్ బ్యూటి రాయ్ లక్ష్మి. బికినీ, మినీ డ్రెస్సులు వేసుకుంటూ హైలెట్ అవుతోంది. తాజాగా మెరూన్ కలర్ స్విమ్ సూట్ వేసుకున్న ఈ బ్యూటి ఎద, థైస్ అందాలను హాట్ పోజుతో చూపించింది. అలాగే ఆమె రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్ బికినీ మించి హాట్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X