లో దుస్తుల్లో బాలయ్య హీరోయిన్ క్లీవేజ్ షో.. పై నుంచి లోతుగా చూపిస్తూ హాట్ సెల్ఫీ
అందం, అభినయం ఉన్నా కొందరు హీరోయిన్లు కనుమరుగై పోతుంటారు. తమ గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతుంటారు. అలాంటి వారిలో మోస్ట్ గ్లామరస్ సుందరి లక్ష్మీ రాయ్ ఒకరు. ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకులు పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ, రత్తాలు అనే సాంగ్ వింటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పడతారు.
ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు ఐటమ్ సాంగ్ తో సూపర్ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలను బాహటంగా ఆరబోస్తుంది. తాజాగా వదిలిన ఓ ఫొటోలో క్లీవేజ్ షో చేస్తూ మరింత రెచ్చిపోయింది.

ఐ ట్రీట్: సినీ అవకాశాలకు దూరమై సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో లక్ష్మీ రాయ్ ఒకరు. రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్న ఆమె చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులు, ప్రేక్షకులకు చేరువవుతోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ ఫొటోలతో నెటిజన్లకు ఐ ట్రీట్ ఇస్తూ ఆకట్టుకుంటోంది.

అప్పుడే మోడలింగ్: యంగ్ ఏజ్ లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది కన్నడ సుందరి రాయ్ లక్ష్మీ. అందులో తనదైన అందచందాలతో అలరింటిన రాయ్ లక్ష్మీ పలు అడ్వర్టైజ్ మెంట్స్ తో ఆకర్షించింది. కొద్దికాలం మోడలింగ్ లో రాణించిన తర్వాత సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది.

రాని విజయం: 'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తర్వాత 'నీకు నాకు' అనే మరో చిత్రంలో నటించి అలరించింది స్టన్నింగ్ బ్యూటి రాయ్ లక్ష్మీ. అయితే ఈ చిత్రం కూడా అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా విజయం మాత్రం దక్కించుకోలేకపోయింది కన్నడ బ్యూటి రాయ్ లక్ష్మీ.

అక్కడ అవకాశాలు: తెలుగు సినిమాలతో మంచి విజయాన్ని చూడలేక రాయ్ లక్ష్మీకి దెబ్బ మీద దెబ్బ పడింది. కానీ దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం పలు హిట్లను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ సూపర్ హిట్ హర్రర్ మూవీ కాంచనలో తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తమిళంలో మంచి అవకాశాలను దక్కించుకుంది.

అలా రీ ఎంట్రీ: ఇలా తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన హాట్ బ్యూటి రాయ్ లక్ష్మీ 'అకీరా', 'జూలీ 2' వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. బాలకృష్ణ అధినాయకుడు సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీకి మళ్లీ కలిసి రాలేదు. ఇక బలుపు, ఖైదీ నెంబర్ 150, పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి పాపులర్ అయింది.

పై నుంచి అందాల విందు: ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్, సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ సుందరాంగీ రాయ్ లక్ష్మీ తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో హాట్ పిక్ వదిలింది. ఇందులో వైట్ కలర్ స్విమ్ సూట్ లో దర్శనం ఇచ్చింది. ఇందులో పై నుంచి సెల్ఫీ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ లోతుగా క్లీవేజ్ షో చేసింది. దీంతో ఆమె అందాలు ఆకర్షణీయంగా మారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











