ఈత కొలనులో రాయ్ లక్ష్మి.. అబ్బబ్బో ఏమి అందం.. వైరల్ పిక్
సోషల్ మీడియాను తమ అందాలతో వేడెక్కించడంలో రాయ్ లక్ష్మి ఎప్పుడూ ముందే ఉంటుంది. బికినీ వేసి అందమైన ఫోజులిస్తూ కుర్రాకారు మతి పోగొట్టడమంటే ఈమెకు భలే మజా. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామజిక మాధ్యమాల ద్వారా అందాలు ఆరబోస్తూ స్పెషల్ ట్రీట్ ఇవ్వడంలో అమ్మడికి సాటిరారెవ్వరు. అవకాశాలతో సంబంధం లేకుండా కేవలం హీటు పుట్టించడమే లక్ష్యంగా అందాల ఆరబోతతో కనువిందు చేస్తూ వస్తోంది హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్.
ఎప్పుడూ ఏదో ఒక సెక్సీ పిక్‌తో నెటిజన్ల మనసు దోచుకుంటూ ఉండే రాయ్ లక్ష్మి.. తాజాగా హాఫ్ బికినీలో అదిరిపోయే ఫోజిచ్చింది. నేటితరం కుర్రకారు కోరుకునే విధంగా స్టైలిష్ లుక్, బికినీ అందాలు రెండింటినీ మిక్స్ చేసి మరీ ఆకర్షించింది. ఈత కొలనులో ఎరుపు రంగు బికినీ ధరించి అదరగొట్టేసింది. చూడగానే వావ్ అనిపించేలా ఉన్న ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నెటిజన్లు ఆమె అందాలను పొగుడుతూ పెద్ద పెద్ద కామెంట్లు పెడుతున్నారు.

రాయ్ లక్ష్మి సినిమాల సంగతి అంటారా..! ఇటీవలే 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' అనే హారర్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ అంతగా సక్సెస్ కాలేక పోయింది. అయినప్పటికీ సౌత్ ఇండియన్ భాషల్లో ఆమె జోరు కొనసాగుతూనే ఉంది. రాయ్ లక్ష్మి ప్రస్తుతం యోధా 2, రాణి రాణమ్మ అనే రెండు తెలుగు సినిమాల్లో, శృంగార అనే కన్నడ సినిమాలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











