బికినీలో లక్ష్మీ రాయ్ హాట్ షో.. ఇసుకపై పడుకుని భలే చూపించిందిగా!

అందం, అభినయం ఉన్నా కొందరు హీరోయిన్లు కనుమరుగై పోతుంటారు. తమ గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతుంటారు. అలాంటి వారిలో ది మోస్ట్ బ్యూటిఫుల్ లక్ష్మీ రాయ్ ఒకరు. ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకులు పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ, రత్తాలు అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పడతారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు సాంగ్​ ఎంత పెద్ద హిట్​ అయిందో తెలిసిందే. హీరోయిన్ గా ఆకట్టుకులేకపోయిన ఈ ముద్దుగుమ్మ ఈ ఒక్క స్పెషల్ సాంగ్ తో మాత్రం యమ పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటి.

చాన్సులు లేక:సినీ అవకాశాలకు దూరమై సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో లక్ష్మీ రాయ్ ఒకరు. రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్న ఆమె చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులు, యువతకు దగ్గరవుతోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ ఫొటోలతో నెటిజన్లకు ఐ ట్రీట్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాలు లేకున్నా సోషల్ మీడియా ద్వారా హైలెట్ అవుతోంది.

Raai Laxmi Sizzling Hot Pose In Latest Black Color Bikini At Beach

మొదటి విఫలం:యుక్త వయుసులోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. అందులో తనదైన అందచందంతో ఆకట్టుకున్న రాయ్​ లక్ష్మీ పలు అడ్వర్టైజ్ మెంట్స్ తో ఆకర్షించింది. కొద్దికాలం మోడలింగ్ లో రాణించిన తర్వాత సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇది అంతగా పేరు తీసుకురాలేక మొదటి ఫెయిల్యూర్ చూసింది.

దెబ్బ మీద దెబ్బ:'కాంచనమాల కేబుల్ టీవీ' తర్వాత 'నీకు నాకు' అనే మరో చిత్రంలో నటించి అలరించింది స్టన్నింగ్ బ్యూటి రాయ్ లక్ష్మీ. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా విజయం మాత్రం దక్కించుకోలేకపోయింది కన్నడ బ్యూటి రాయ్ లక్ష్మీ. తెలుగు సినిమాలతో మంచి విజయాన్ని చూడలేక దెబ్బ మీద దెబ్బ పడింది.

Raai Laxmi Sizzling Hot Pose In Latest Black Color Bikini At Beach

హారర్ చిత్రాల్లో:దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం పలు హిట్లను సొంతం చేసుకుంది ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ సూపర్ హిట్ హర్రర్ మూవీ కాంచనలో తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తమిళంలో మంచి అవకాశాలను దక్కించుకుంది. అలా పలు హారర్ చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది స్టన్నింగ్ బ్యూటి రాయ్ లక్ష్మీ.

బాలీవుడ్ ఫిదా..:ఇలా తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన హాట్ బ్యూటి రాయ్ లక్ష్మీ 'అకీరా' అనే సినిమాతో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం చేసిన 'జూలీ 2' అనే సినిమాలో తన అందాలను ఘాటుగా ఆరబోసింది. ఇందులో రాయ్ లక్ష్మీ అందాల విందుకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అక్కడ ఆమె జూలిగానే పాపులర్ అయింది.

Raai Laxmi Sizzling Hot Pose In Latest Black Color Bikini At Beach

ఐటమ్ సాంగ్స్..:అనంతరం మళ్లీ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా కూడా అంతగా విజయం సాధించలేదు. ఇక హీరోయిన్ గా లాభం లేదనుకుని పలు స్పెషల్ సాంగ్స్ లలో నర్తించింది రాయ్ లక్ష్మీ. ఈ క్రమంలోనే రవితేజ బలుపు, చిరంజీవి ఖైదీ నెంబర్ 150, పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది.

ఇసుకపై బికినీతో:ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది రాయ్ లక్ష్మీ. నిత్యం గ్లామర్ డోస్ పెంచుతూ ఘాటు ఫొటోలు వదులుతోంది. తాజాగా మరొక హాట్ పిక్ వదిలింది. ఇందులో బ్లాక్ బికినీ ధరించిన ఈ భామ ఇసుకపై పడుకుని సోకుల విందు చేసింది. ఇందులో ఆమె నడుము, థైస్ అందాలు ఎండ వేడిమికి మెస్మరైజ్ చేస్తున్నాయి. సన్ గ్లాసెస్ పెట్టుకుని ఎవ్వరూ ఇవ్వని హాట్ పోజు ఇచ్చింది ఈ చిన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X