స్విమ్ సూట్‌లో బాలయ్య బ్యూటి స్పైసీ షో.. పైన కింద తడిచిన అందాలు చూపిస్తూ!

సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన కాంచన మాల కేబుల్ టీవీ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. మొదట్లో లక్ష్మీ రాయ్ గా సినిమాల్లో కనువిందు చేసిన ఈ సుందరి తర్వాతి కాలంలో రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుని ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయని ఈ హాట్ బ్యూటి మలయాళం, తమిళం, హిందీ చిత్రాల్లో బిజీగా ఉంటోంది. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో సొగసైన ఫొటోలు వదులుతూ నెటిజన్లు, యూత్ తనవైపుకు అట్రాక్ట్ అయ్యేలా అందాలు ఆరబోస్తుంది.

అందరి దృష్టిలో:ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీ రంగంలో అవకాశాలు దక్కించుకోవడానికి సోషల్ మీడియా మంచి ఫ్లాట్ ఫామ్ గా ఉపయోగపడుతుంది. అంతకుముందు పాపులారిటీ తగ్గిన హీరోయిన్లు, హీరోలు సినిమాలు లేక కనుమరుగు అయ్యేవారు. కానీ ఇటీవల కాలంలో సినిమాల్లో రాణించలేకున్నా లేదా వరుసగా చిత్రాలు చేస్తున్న సోషల్ మీడియా ద్వారా మాత్రం ప్రేక్షకుల దృష్టిలో పడుతున్నారు అందమైన యువతులు.

Raai Laxmi Sizzling Looks In Latest Red Colour Swimsuit In Swimming Pool

ఐ ఫీస్ట్:సోషల్ మీడియాను నమ్ముకున్న బ్యూటిఫుల్ ముద్దుగుమ్మల్లో మోస్ట్ గ్లామరస్ బ్యూటి రాయ్ లక్ష్మీ ఒకరు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన ఈ గ్లామరస్ బ్యూటి సోషల్ మీడియాలో మాత్రం తనకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ అభిమానులు, యూత్ కు దగ్గరవుతోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ ఫొటోలతో నెటిజన్లకు ఐ ఫీస్ట్ ఇస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

సినీ ఆఫర్స్:చిన్న వయసులో ఉన్నప్పుడే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ అందం రాయ్ లక్ష్మీ. మోడలింగ్ లో తనదైన గ్లామర్​తో ఆకట్టుకున్న రాయ్​ లక్ష్మీ పలు అడ్వర్టైజ్ మెంట్స్ తో దర్శక నిర్మాతలను ఆకర్షించింది. కొద్దికాలం మోడలింగ్ లో రాణించిన తర్వాత ఆమెను సినీ ఆఫర్లు వరించాయి. ఈ క్రమంలోనే 'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది.

Raai Laxmi Sizzling Looks In Latest Red Colour Swimsuit In Swimming Pool

బోల్తా కొట్టిన మూవీ:'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మీకి తొలి సినిమా విజయం అందించలేదు. ఈ సినిమా తర్వాత 'నీకు నాకు' అనే మరో చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా విజయం మాత్రం అందుకోలేకపోయింది కన్నడ సుందరి రాయ్ లక్ష్మీ.

Raai Laxmi Sizzling Looks In Latest Red Colour Swimsuit In Swimming Pool

ఐటమ్ సాంగ్స్:తెలుగు సినిమాలతో మాత్రం విజయాన్ని చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం పలు హిట్లను జమ చేసుకుంది. చాలా కాలం తర్వాత బాలకృష్ణ అధినాయకుడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా కూడా వర్కౌట్ కాకపోవడంతో ఐటమ్ సాంగ్స్ చేసింది. భోళా మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన రాయ్ లక్ష్మీ డీఎన్ఏ అనే మలయాళ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించేందుకు సిద్ధమైంది.

Raai Laxmi Sizzling Looks In Latest Red Colour Swimsuit In Swimming Pool

స్విమ్మింగ్ పూల్ లో:మలయాళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న కన్నడ భామ లక్ష్మీ రాయ్ సోషల్ మీడియా వేదికగా హాట్ ఫొటోలతో మరింతగా ఆకట్టుకుంటుంది. తాజాగా రెడ్ కలర్ స్విమ్ సూట్ వేసుకున్న రాయ్ లక్ష్మీ స్విమ్మింగ్ పూల్ లో తడిచిన అందాలతో ఘాటుగా దర్శనం ఇచ్చింది. ఇందులో ఆమె ఎద, లెగ్స్ షో చేస్తూ జలకాలాడింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X