డ్రెస్ విప్పేసి బాలయ్య హీరోయిన్ షాకింగ్ షో.. శృంగార భంగిమలకు మించి పోజులు

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీ రంగంలో అవకాశాలు దక్కించుకోవడానికి సోషల్ మీడియా మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. అంతకుముందు పాపులారిటీ తగ్గిన హీరోయిన్లు, హీరోలు సినిమాలు లేక కనుమరుగు అయ్యేవారు. కానీ ఇటీవల కాలంలో సినిమాల్లో రాణించలేకున్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం నెటిజన్ ప్రేక్షకుల దృష్టిలో మాత్రం పడొచ్చు.

అందుకే అవకాశాలు రాలేనీ బ్యూటిఫుల్ సుందరాంగులు ఈ సోషల్ మీడియాను నమ్ముకున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి రాయ్ లక్ష్మి ఒకరు. అందరి దృష్టిని ఆకర్షించేలా తాజాగా ఓవర్ డోస్ హాట్ పిక్స్ వదిలి రచ్చ లేపింది.

Raai Laxmi Stunning Look In Latest Black Colour Sports Dress

సినీ అవకాశాలు: యుక్త వయసులో ఉన్నప్పుడే గ్లామర్ వరల్డ్ అయిన మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటి రాయ్ లక్ష్మీ. మోడలింగ్ లో తనదైన గ్లామర్​తో ఆకట్టుకున్న రాయ్​ లక్ష్మీ పలు అడ్వర్టైజ్ మెంట్స్ తో దర్శక నిర్మాతలను ఆకర్షించింది. కొద్దికాలం మోడలింగ్ లో రాణించిన తర్వాత సినిమా అవకాశాలు ఆమె దరికి చేరాయి. ఈ క్రమంలోనే శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాలో నటించింది.

Raai Laxmi Stunning Look In Latest Black Colour Sports Dress

రాని సక్సెస్: 'కాంచనమాల కేబుల్ టీవీ' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన స్టన్నింగ్ బ్యూటి రాయ్ లక్ష్మీకి అంతగా సక్సెస్ రాలేదు. ఈ చిత్రం తర్వాత 'నీకు నాకు' అనే మరో చిత్రంలో నటించింది రాయ్ లక్ష్మీ. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంత మంచి విజయాన్ని అందుకోలేదు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా సక్సెస్ మాత్రం తెచ్చుకోలేకపోయింది కన్నడ సుందరి రాయ్ లక్ష్మీ.

Raai Laxmi Stunning Look In Latest Black Colour Sports Dress

పేరు మార్చుకున్న కూడా: అయితే రాయ్ లక్ష్మీ ముందు పేరు లక్ష్మీ రాయ్ గా ఉండేది. సినిమాలు హిట్ కాకపోవడంతో తన పేరును కాస్తా అటు ఇటుగా మార్చేసింది. దీంతో ఆమె పేరు రాయ్ లక్ష్మీగా మార్చేంసింది. ఇలా పేరు మార్చుకున్న తర్వాత కూడా ఈ బ్యూటికి తెలుగులో పెద్దగా ఒరిగింది మాత్రం ఏం లేదనే చెప్పాలి. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తెలుగు సినిమాలతో మాత్రం సక్సెస్‌ను చూడలేకపోయింది.

Raai Laxmi Stunning Look In Latest Black Colour Sports Dress

పెద్ద దెబ్బ: బ్యూటిఫుల్ రాయ్ లక్ష్మీ తెలుగు తప్పా మిగతా దక్షిణాది భాషల్లో మాత్రం పలు విజయాలు చూసింది. సౌత్ తో పాటు హిందీలోనూ తెరంగేట్రం చేసి అక్కడ కొంతకాలం సత్తా చాటింది. తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ భామ బాలకృష్ణ అధినాయకుడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ కూడా ప్లాప్ కావడంతో రాయ్ లక్ష్మికి పెద్ద దెబ్బ తగిలినట్లయింది.

Raai Laxmi Stunning Look In Latest Black Colour Sports Dress

ఐటమ్ సాంగ్స్-డీఎన్ఏ: ఈ క్రమంలోనే హీరోయిన్ గా కాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది రాయ్ లక్ష్మీ. రవితేజ బలుపు చిత్రంలో లక్కీ లక్కీ రాయ్ అనే పాటతో యూత్ ను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాతే రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుంది. బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150, భోళా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం డీఎన్ఏ సినిమాలో పోలీసుగా అలరించనుంది.

Raai Laxmi Stunning Look In Latest Black Colour Sports Dress

డ్రెస్ విప్పేసి: సినిమాలు, ఐటమ్ సాంగ్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ గా అందాలను ఎక్స్ పోజ్ చేస్తుంటుంది స్లిమ్ బ్యూటి రాయ్ లక్ష్మి. తాజాగా బ్లాక్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంది. అందులో పై కోట్ విప్పేసి బ్రాలో హై రేంజ్ ఎక్స్ పోజింగ్ చేసింది. కింది యాంగిల్ లో తన శృంగార భంగిమలకు మించి పోజులిస్తూ లెగ్స్ షో చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ సెన్సేషన్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X