బికినీలో బాలకృష్ణ బ్యూటి హాట్ షో.. వెనక్కి తిరిగి మరి అవి చూపిస్తూ కొంటెగా!

అందం, అభినయం ఉన్నా కొందరు హీరోయిన్లు కనుమరుగై పోతుంటారు. తమ గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా అవి సఫలం కావు. అలాంటి వారిలో ది మోస్ట్ బ్యూటిఫుల్ రాయ్ లక్ష్మీ ఒకరు. రాయ్​ లక్ష్మీ అంటే తెలుగు ప్రేక్షకులు పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ, రత్తాలు అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పడతారు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు సాంగ్​ ఎంత పెద్ద హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ గా ఆకట్టుకులేకపోయిన ఈ ముద్దుగుమ్మ ఈ ఒక్క స్పెషల్ సాంగ్ తో మాత్రం యమ పాపులర్ అయిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో హీట్ పుట్టిస్తున్న ఈ సుందరి తాజాగా హాట్ పిక్ వదిలింది.

హాట్ ఫొటోలతో క్రేజ్..

హాట్ ఫొటోలతో క్రేజ్..

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పెద్దా తేడా లేకుండా సామాజిక మాధ్యమాన్ని బాగా ఉపయోగిస్తున్నారు. దీంతో అప్ కమింగ్ నటీనటులకే కాదు ఎప్పుడో సినిమాల్లోకి ఎంటర్ అయి అంతగా గుర్తింపు రాలేని వారికి సైతం ఈ సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతోంది. అందులోను ముఖ్యంగా హీరోయిన్లకు ఈ ఫ్లాట్ ఫామ్ మంచి వేదికగా పనికి వస్తోంది. అందుకే ఇటీవల హీరోయిన్లు సినిమాల సంగతి ఎలా ఉన్నా తమ హాట్ పిక్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

సోషల్ మీడియా ద్వారా..

సోషల్ మీడియా ద్వారా..

సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో రాయ్ లక్ష్మీ ఒకరు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన ఈ సుందరి సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులు, యువతకు దగ్గరవుతోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ ఫొటోలతో నెటిజన్లకు ఐ ట్రీట్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాలు లేకున్నా సోషల్ మీడియా ద్వారా హైలెట్ అవుతోంది ఈ గ్లామరస్ బ్యూటి రాయి లక్ష్మీ.

యంగ్ ఏజ్ లోనే..

యంగ్ ఏజ్ లోనే..

యంగ్ ఏజ్ లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. మోడలింగ్ రంగంలో తనదైన అందచందంతో ఆకట్టుకున్న రాయ్​ లక్ష్మీ పలు అడ్వర్టైజ్ మెంట్స్ తో ఆకర్షించింది. కొద్దికాలం మోడలింగ్ లో రాణించిన తర్వాత సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే ఈ సినిమా రాయ్ లక్ష్మీకి అంతగా గుర్తింపును తీసుకురాలేకపోయింది.

దక్కని విజయం..

దక్కని విజయం..


'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమా తర్వాత 'నీకు నాకు' అనే మరో చిత్రంలో నటించి అలరించింది స్టన్నింగ్ బ్యూటి రాయ్ లక్ష్మీ. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా విజయం మాత్రం దక్కించుకోలేకపోయింది కన్నడ బ్యూటి రాయ్ లక్ష్మీ. తెలుగు సినిమాలతో మంచి విజయాన్ని చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం పలు హిట్లను సొంతం చేసుకుంది.

హారర్ చిత్రాల్లో..

హారర్ చిత్రాల్లో..


ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ సూపర్ హిట్ హర్రర్ మూవీ కాంచనలో తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తమిళంలో మంచి అవకాశాలను దక్కించుకుంది రాయ్ లక్ష్మీ. అలా పలు హారర్ చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది. తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ క్రమంలోనే 'అకీరా' అనే సినిమాతో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

బాలయ్య బాబుతో రీ ఎంట్రీ..

బాలయ్య బాబుతో రీ ఎంట్రీ..

హిందీలో అకీరా మూవీతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ 'జూలీ 2' అనే సినిమాలో తన అందాలను ఘాటుగా ఆరబోసింది. దీంతో కొంతవరకు బాలీవుడ్ లో పాపులర్ అయిందనే చెప్పవచ్చు. అనంతరం మళ్లీ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా కూడా అంతగా విజయం సాధించలేదు. ఇక హీరోయిన్ గా లాభం లేదనుకుని పలు స్పెషల్ సాంగ్స్ లలో నర్తించింది రాయ్ లక్ష్మీ.

బికినీలో అందాలు.. చూడొద్దు అంటూ..

ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది రాయ్ లక్ష్మీ. నిత్యం గ్లామర్ డోస్ పెంచుతూ ఘాటు ఫొటోలు వదులుతోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లోకి దిగి రెడ్ కలర్ బ్రాలో దర్శనం ఇచ్చింది. రెడ్ కలర్ బికినీ వేసుకున్న రాయ్ లక్ష్మీ తన బ్యాక్ అందాలను హాట్ గా చూపించింది. అలాగే వెనక్కి తిరిగి చూస్తూ 'డోంట్ లుక్' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అలా నీళ్లలో తడుస్తూ వయ్యారంగా పోజు ఇచ్చింది హాట్ బ్యూటి రాయ్ లక్ష్మీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X