Raai Laxmi: పేరు మార్చుకున్న రాని సక్సెస్.. బ్రాలో తడిచిన అందాలతో అంతా కనిపించేలా హాట్ షో!
సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన కాంచన మాల కేబుల్ టీవీ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన బ్యూటిఫుల్ హీరోయిన్ లక్ష్మీ రాయ్. ఈ సినిమా తర్వాత అనేక చిత్రాల్లో నటించిన లక్ష్మీ రాయ్ కి ఆశించినతంగా గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో ఆమె పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకుందని అనేక వార్తలు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే పేరు మార్చుకున్న కూడా తెలుగులో మాత్రం హీరోయిన్ గా అంతగా హిట్ కాలేదు ఈ భామ.
కానీ ఐటమ్ సాంగ్స్ ద్వారా కాస్తా పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు పాటతో మాస్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఫాలోవర్స్, నెటిజన్లను కవ్విస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో..
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీ రంగంలో అవకాశాలు దక్కించుకోవడానికి సోషల్ మీడియా మంచి ఫ్లాట్ ఫామ్ గా ఉపయోగపడుతుంది. అంతకుముందు పాపులారిటీ తగ్గిన హీరోయిన్లు, హీరోలు సినిమాలు లేక కనుమరుగు అయ్యేవారు. కానీ ఇటీవల కాలంలో సినిమాల్లో రాణించలేకున్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం నెటిజన్ ప్రేక్షకుల దృష్టిలో మాత్రం పడొచ్చు. అందుకే అవకాశాలు అందుకుంటున్నా, ఛాన్స్ లు రాలేనీ ముద్దుగుమ్మలు ఈ సోషల్ మీడియాను నమ్ముకున్నారు.

ఐ ఫీస్ట్ ఇస్తూ..
సోషల్ మీడియాను నమ్ముకున్న ముద్దుగుమ్మల్లో ది మోస్ట్ స్టన్నింగ్ బ్యూటి రాయ్ లక్ష్మీ ఒకరు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన ఈ గ్లామరస్ బ్యూటి సోషల్ మీడియాలో మాత్రం తనకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ అభిమానులు, యూత్ కు దగ్గరవుతోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ ఫొటోలతో నెటిజన్లకు ఐ ఫీస్ట్ ఇస్తూ అట్రాక్ట్ చేస్తోంది. దీంతో సినిమాలు లేకున్నా సామాజిక మాధ్యమం ద్వారా మాత్రం సూపర్ హైలెట్ అవుతోంది ఈ కన్నడ భామ.

సీనియర్ హీరో సరసన..
చిన్న వయసులో ఉన్నప్పుడే గ్లామర్ ఫీల్డ్ అయిన మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ అందం రాయ్ లక్ష్మీ. మోడలింగ్ లో తనదైన గ్లామర్‌తో ఆకట్టుకున్న రాయ్ లక్ష్మీ పలు అడ్వర్టైజ్ మెంట్స్ తో దర్శక నిర్మాతలను ఆకర్షించింది. కొద్దికాలం మోడలింగ్ లో రాణించిన తర్వాత సినిమా ఆఫర్లు ఆమె దరికి చేరాయి. ఈ క్రమంలోనే సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

సక్సెస్ దక్కించుకోలేని..
'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రాయ్ లక్ష్మీని విజయం వరించలేదు. ఈ సినిమా తర్వాత 'నీకు నాకు' అనే మరో చిత్రంలో నటించింది మోస్ట్ గ్లామరస్ బ్యూటి రాయ్ లక్ష్మీ. అయితే ఈ సినిమా కూడా అంతగా విజయాన్ని దక్కించుకోలేదు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా విజయం మాత్రం దక్కించుకోలేకపోయింది కన్నడ భామ రాయ్ లక్ష్మీ.

అటు ఇటుగా పేరు మార్చి..
అయితే రాయ్ లక్ష్మీ ముందు పేరు లక్ష్మీ రాయ్ గా ఉండేది. సినిమాలు హిట్ కాకపోవడంతో తన పేరును కాస్తా అటు ఇటుగా మార్చేసింది. దీంతో ఆమె పేరు రాయ్ లక్ష్మీగా మారింది. ఇలా పేరు మార్చుకున్న తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఒరిగింది మాత్రం ఏం లేదు. ఇలా తెలుగు సినిమాలతో సక్సెస్‌ను చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

క్లిక్ అయిన ఐటమ్ సాంగ్స్..
సౌత్ తో పాటు హిందీలోనూ తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ తెలుగులో అధినాయకుడు సినిమాలోత రీ ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా వర్కౌట్ కాకపోవడంతో.. స్పెషల్ సాంగ్స్ చేసింది. అందులో ముందుగా ముందుగా రవితేజ బలుపు చిత్రంలో లక్కీ లక్కీ రాయ్ అనే పాటతో యూత్ ను ఆకట్టుకుంది.
ఈ సినిమా తర్వాతే రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుంది ఈ గ్లామరస్ బ్యూటి. బలుపు తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150లో ఐటమ్ సాంగ్స్ చేసింది.

బ్రాలో తడిచిన అందాలతో..
నిత్యం సోషల్ మీడియాలో అలరించే హాట్ బ్యూటి రాయ్ లక్ష్మీ తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఇందులో బాత్ టబ్ లో తడిచిన అందాలను ఆరబోసింది. బ్రాలో తన ఎద అందాలతో పాటు థైస్ ను బాగా ఎక్స్ పోజ్ చేసింది ఈ బ్యూటి. మరొక పిక్ లో బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకున్న రాయ్ లక్ష్మీ క్లీవేజ్ తోపాటు షోల్డర్ అందాలను ప్రదర్శించింది. అయితే ఆ బ్లౌజ్ కిందకు జారుతూ ఉండి మరింతగా అట్రాక్ట్ చేస్తోంది. ఇలా హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది ఈ సుందరి.


Click it and Unblock the Notifications











