మళ్లీ బికినీతో షాక్ ఇచ్చిన బాలయ్య భామ: ఉప్పొంగే పరువాలతో ఘాటు షో!
సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన కాంచన మాల కేబుల్ టీవీ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. మొదట్లో లక్ష్మీ రాయ్ గా సినిమాల్లో కనువిందు చేసిన ఈ సుందరి తర్వాతి కాలంలో రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుని ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయని ఈ ఫిట్ నెస్ బ్యూటి మలయాళం, తమిళం, హిందీలో బిజీగా ఉంటోంది. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో ఘాటైన ఫొటోలు వదులుతూ యువతను తనవైపుకు లాగేసుకుటుంది ఈ గ్లామరస్ బ్యూటి.
సోషల్ మీడియాతో
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీ రంగంలో అవకాశాలు దక్కించుకోవడానికి సోషల్ మీడియా మంచి ఫ్లాట్ ఫామ్ గా ఉపయోగపడుతుంది. అంతకుముందు పాపులారిటీ తగ్గిన హీరోయిన్లు, హీరోలు సినిమాలు లేక కనుమరుగు అయ్యేవారు. కానీ ఇటీవల కాలంలో సినిమాల్లో రాణించలేకున్నా, వరుసగా సినిమాలు చేస్తున్న సోషల్ మీడియా ద్వారా మాత్రం నెటిజన్ ప్రేక్షకుల దృష్టిలో మాత్రం పడుతున్నారు ముద్దుగుమ్మలు.

హాట్ ఫొటోలతో
సోషల్ మీడియాను నమ్ముకున్న అందమైన భామల్లో మోస్ట్ స్టన్నింగ్ బ్యూటి రాయ్ లక్ష్మీ ఒకరు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన ఈ గ్లామరస్ బ్యూటి సోషల్ మీడియాలో మాత్రం తనకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ అభిమానులు, యూత్ కు దగ్గరవుతోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ ఫొటోలతో నెటిజన్లకు ఐ ఫీస్ట్ ఇస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

మోడలింగ్ తర్వాత
యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే గ్లామర్ ఫీల్డ్ అయిన మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ అందం రాయ్ లక్ష్మీ. మోడలింగ్ లో తనదైన గ్లామర్‌తో ఆకట్టుకున్న రాయ్ లక్ష్మీ పలు అడ్వర్టైజ్ మెంట్స్ తో దర్శక నిర్మాతలను ఆకర్షించింది. కొద్దికాలం మోడలింగ్ లో రాణించిన తర్వాత సినిమా ఆఫర్లు ఆమె దరికి చేరాయి. ఈ క్రమంలోనే 'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది.

సరైనా సక్సెస్ లేక
'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మీని విజయం వరించలేదు. ఈ సినిమా తర్వాత 'నీకు నాకు' అనే మరో చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా కూడా అంతగా విజయాన్ని దక్కించుకోలేదు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది కన్నడ సుందరి రాయ్ లక్ష్మీ.
పోలీస్ ఆఫీసర్ గా
తెలుగు సినిమాలతో మాత్రం సక్సెస్‌ను చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. చాలా కాలం తర్వాత బాలకృష్ణ అధినాయకుడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా కూడా వర్కౌట్ కాకపోవడంతో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు డీఎన్ఏ అనే మలయాళ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించేందుకు సిద్ధమైంది.

బికినీలో ఘాటుగా
మలయాళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న కన్నడ అందం లక్ష్మీ రాయ్ సోషల్ మీడియా వేదికగా మరింతగా ఆకట్టుకుంటుంది. తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వీటిలో బికినీ ధరించి ఘాటుగా అందాలను ఎక్స్‌పోజ్ చేసింది. ఉప్పొంగుతున్న ఎద అందాలతో పాటు థైస్ బ్యూటిని చాలా హాట్ గా ఆరబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











