స్లీవ్‌లెస్ టాప్‌లో రాశీ ఖన్నా హాట్ షో: ఆమెనిలా చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం

రాశీ ఖన్నా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ అమ్మడు దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. అదే సమయంలో తనదైన నటనను కనబరుస్తూ, గ్లామర్ ట్రీట్ ఇస్తూ మరింత క్రేజ్‌ను అందుకుంటోంది. తెలుగులోనే కాదు.. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది.

ఫలితంగా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. దీంతో నేషనల్ రేంజ్‌లో ఏ హీరోయిన్‌ చేయని విధంగా సినిమాలను పూర్తి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రాశీ ఖన్నా యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఈ పిక్‌ను మీరు కూడా చూసేయండి మరి!

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ

చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలో సందడి చేసిన రాశీ ఖన్నా.. 'మద్రాస్ కేఫ్' అనే హిందీ మూవీతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. యాక్టింగ్ పరంగానూ అలరించింది. దీంతో మొదటి చిత్రంతోనే యమ ఫేమస్ అయింది.

అన్ని భాషల్లోనూ స్టార్‌డమ్‌తో

అన్ని భాషల్లోనూ స్టార్‌డమ్‌తో


టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న రాశీ ఖన్నా.. ఇక్కడ వరుసగా ఆఫర్లను దక్కించుకుని హవాను చూపించింది. అలాగే, 'విలన్' అనే మూవీతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీగా మారింది. అలాగే, బాలీవుడ్‌లోనూ రాశీ అవకాశాలను దక్కించుకుంటోంది. ఇలా దేశ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది.

వరుస సక్సెస్‌లు.. సైకో పాత్ర

వరుస సక్సెస్‌లు.. సైకో పాత్ర


తొలినాళ్లలో ఎక్కువగా గ్లామర్ పాత్రలను మాత్రమే చేసినా రాశీ ఖన్నా.. కొంత కాలంగా తన పంథాను మార్చుకుంది. ఈ క్రమంలోనే తన పాత్రను బట్టి సినిమాలు ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో వరుసగా విజయాలను అందుకుని సత్తా చాటింది. ఇక, బాలీవుడ్‌లో రాశీ ఖన్నా 'రుద్ర' అనే సిరీస్‌లో సైకో పాత్రను చేసింది. ఇది ఆమె క్రేజ్‌ను బాగా పెంచేసింది.

రెండు షాక్‌లు.. ఈ సినిమాలే

రెండు షాక్‌లు.. ఈ సినిమాలే


టాలీవుడ్‌లో వరుస విజయాలతో సత్తా చాటుతోన్న రాశీ ఖన్నా.. టాలీవుడ్‌లో ఇటీవలే 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండూ పరాజయం పాలయ్యాయి. ఇక, ప్రస్తుతం రాశీ తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'మేథావి', 'సైతాన్ కా బచ్చా'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే మూవీలు చేస్తోంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి


ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న రాశీ ఖన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తరచూ తెగ హైలైట్ అయిపోతోంది.

అలాంటి ఫొటోలతో హల్చల్

అలాంటి ఫొటోలతో హల్చల్


ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో బోల్డు ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోంది. అదే సమయంలో తన ఫాలోయింగ్‌ను భారీగానే పెంచుకుంటోంది.

రాశీ ఖన్నా అదిరే హాట్ ట్రీట్

రాశీ ఖన్నా అదిరే హాట్ ట్రీట్


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌లో క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. మరీ ముఖ్యంగా ఈ టాప్ ఎద భాగం కనిపించేలా డిజైన్ చేసి ఉంది. ఫలితంగా ఆమె అందాలు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది బాగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X