లంగావోణిలో రాశీఖన్నా.. ముసి ముసి నవ్వులు, ఓర చూపులు.. గుండెను పిండేస్తోంది!

రాశీ ఖన్నా గత రెండు మూడు రోజుల క్రితం వార్తల్లో నిలిచింది. హాట్ హాట్ ఫోటోలు భిన్న భంగిమలతో ఫోటో షూట్లు చేసి నానా రచ్చ చేసింది. మత్స్య కన్యలా దుస్తులు ధరించి క్లీవేజ్, థైస్ షో చేసి నెటిజన్ల గుండెల్లో మంట పెట్టింది. అవి ఇంకా చల్లారకముందే.. మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇవి మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. అందులో హాట్ హాట్‌గా అందాలన ఆరబోస్తే ఇందులో మాత్రం అందాలను కప్పేసింది. లంగావోణిలో దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ప్రభావతి పాత్రతో..

ప్రభావతి పాత్రతో..

ఊహలు గుసగుసలాడే అందం రాశీఖన్నా సొంతం. మొదటి చిత్రంతోనే గ్లామర్ పరంగా, నటనా పరంగా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రభావతి పాత్ర ప్రభావం ఇప్పటికీ ఉందంటే అందుకు రాశీ ఖన్నాయే కారణం. మొదటి చిత్రమే అయినా ఎక్కడా కూడా ఆ ఛాయలు మాత్రం కనిపించలేదు.

దూసుకుపోయింది..

దూసుకుపోయింది..

సినిమాలు హిట్లు ఫట్లు అయ్యాయా? అన్న మాట లేకుండా రాశీ ఖన్నా క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. మధ్యలో కాస్త స్లో అయినా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ చిత్రంతో రాశీ ఖన్నా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. చివరగా ప్రతిరోజూ పండగే, వెంకీమామ చిత్రాలతో గోల్డెన్ హ్యాండ్‌గా మారింది.

 వరల్డ్ ఫేమస్ లవర్‌తో..

వరల్డ్ ఫేమస్ లవర్‌తో..

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో రాశీ ఖన్నా పాత్రపై నెగెటివ్ టాక్ వచ్చింది. దానిపై రాశీ స్పందిస్తూ తన పాత్రకు సంబంధించిన మంచి సన్నివేశాలు ఎడిటింగ్‌లో పోయాయని, అయితే అన్నీ కథలు విన్నప్పుడు తెరపై చూసినప్పుడు ఒకేలా ఉండవని చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలోనూ పద్దతిగానే..

సోషల్ మీడియాలోనూ పద్దతిగానే..

మామూలుగా రాశీ ఖన్నా వెండితెరపైన అంతగా అందాలను ఆరబోయదు. మంచి హోమ్లీ పాత్రల్లోనే కనిపించింది. అయితే సోషల్ మీడియాలోనూ అలానే ఉండేది. ఎక్స్‌పోజింగ్ చేసే దుస్తులను కూడా ధరించదు. కానీ ఈ మధ్య మాత్రం రాశీ ఖన్నా రూట్ మార్చినట్టు కనిపిస్తోంది.

క్లీవేజ్ షోతో రచ్చ..

క్లీవేజ్ షోతో రచ్చ..

తాజాగా రాశీ ఖన్నా తన హాట్ ఫోటోలతో నేషనల్ వైడ్ చిచ్చు పెట్టింది. తన పోజులతో ట్విట్టర్‌లో మంట పెట్టింది. ఆ ఫోటోలతో ఏకంగా నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది. ఎప్పుడూ లేనంతగా క్లీవేజ్, థైస్ షో చేసి హల్చల్ చేసింది. అయితే తాజాగా తనలోకొ మరో కోణాన్ని చూపెట్టింది రాశీ ఖన్నా.

Recommended Video

Raashi Khanna Shocking Decision On Telugu Cinema
 మరో కోణమిదే..

మరో కోణమిదే..

నాలోని కోణమిది.. నేను ఎప్పుడూ గుర్తించని, తెలియని కోణమిది.. మళ్లీ నన్ను కొత్తగా ఆవిష్కరించినందుకు థ్యాంక్స్ అంటూ తన ఫోటోగ్రాఫర్‌ను పొగడ్తలతో ముంచేసింది రాశీఖన్నా. లంగావోణిలో ముసి ముసి నవ్వులు నవ్వుతూ కొంటెగా చూస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X